Weight Loss: క్యాప్సికం రసం.. బరువు తగ్గేందుకు అద్భుత మంత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. అధికంగా కొవ్వు ఉండటం గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. దీంతో కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్ లకు వెళ్లడం, యోగా చేయడం, జాగింగ్, రన్నింగ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఫిట్ నెస్ పై అందరికి ఇంట్రస్ట్ పెరిగింది. బిజీగా ఉన్నా కూడా తమ బాడీని కరెక్ట్ గా మెయిన్టేన్ చేయాలని కోరుకుంటున్నారు. చాలా మంది ఇవన్నీ చేయడం కుదరక డైట్ ద్వారానే బరువు తగ్గాలనుకుంటున్నారు. ఇక అలాంటి వారి కోసం చాలా డైట్ లు ఉన్నాయి. కిటో డైట్ వాటిలో ఒకటి. ఇక కొంతమంది పూర్తిగా రైస్ మానేసి కూరగాయలు, పండ్లు లాంటివే తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది బరువు తగ్గించే జ్యూస్ లు తాగడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక అలాంటి జ్యూస్ కోసమే మీరు కనుక చూస్తున్నట్లయితే ఈ ప్రత్యేకమైన జ్యూస్ మీకోసమే. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా, ఈ జ్యూస్ తాగితే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.
Also Read: Lion: ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా.. ఆకులు తింటున్న సింహం
Also Read
- Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
- Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
- AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
- Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ జ్యూస్ చేసుకోవడానికి మనకి క్యాప్సికమ్ లు కావాలి. అవును కొన్ని రకాల కూరగాయలను జ్యూస్ చేసుకున్నట్లే క్యాప్సికమ్ ను కూడా జ్యూస్ చేసుకోవచ్చు. దీని కోసం క్యాప్సికమ్ ను ముక్కలుగా కోసి నీరు పోసి ఒక పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత నీటిని తీసేసి ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టాలి. అనంతరం దానిని జ్యూస్ గా చేసుకొని తాగేయాలి. దానిలో కొంచెం తేనే కలిపితే తాగడానికి బాగుంటుంది. ఇది తాగడానికి కొంచెం కష్టంగా ఉన్నా మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పది రోజుల్లోనే కరిగించేస్తోంది. మీ బరువును సులువుగా తగ్గించేస్తోంది. రోజుకు ఒక గ్లాస్ ఈ జూస్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
తాజావార్తలు
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
-
Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!