పొద్దున్నే లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. అలా తాగితేనే చాలామందికి ఆనందంగా ఉంటారు.. చాలా మంది ఉదయమే కాకుండా బద్ధకంగా అనిపించి నప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ పడితే ఆ కిక్కే వేరప్పా.. కెఫీన్ ఎక్కువైతే నిద్ర తగ్గటం,శరీరం డీహైడ్రేషన్ బారిన పడటం వంటి సమస్యలు వస్తాయి. అయితే మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన కొన్ని…
చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. మరి కొంతమంది చాలా సన్నగా ఉన్నామని దిగులు పడుతుంటారు.. బరువు తక్కువగా ఉండడం వల్ల తరచూ నీరసం, అలసట, బలహీనత వంటివి శరీరాన్ని ఆవహించినట్టుగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే పొడులను, మందులను వాడుతూ ఉంటారు. అలాగే త్వరగా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను తింటూ ఉంటారు. దీని వల్ల బరువు…
మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. సరైన పోషకాలు ఆహారం లేకపోవడంతో పాటు, వేళకు నిద్రపోవడం కూడా చెయ్యడం లేదు జనాలు.. అర్ధరాత్రి వరకు టీవీ, లేదా మొబైల్స్ ను చూస్తూ నిద్రపోకుండా ఉంటారు.. ఇక ఆ తర్వాత నిద్రతేలిపోతుంది.. దాంతో ఎక్కువ మంది నిద్రలేమి సమస్యలతో భాధపడుతున్నారు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మీ అలవాటు మీకు హాని కలిగిస్తుంది. వయసును కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల అనేక…
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం కష్టం.. అధిక బరువుతో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అధిక బరువు అయితే తగ్గించుకోవడానికి చాలా మంది వర్కౌట్ చేస్తున్న వ్యాయామం చేస్తున్న ఫలితం కనిపించడం లేదు అని అంటూ ఉంటారు.. అలాంటి వారికోసం చిటికెలో బరువును తగ్గించే సూపర్ డ్రింక్స్ ను మీకోసం తీసుకొచ్చాము.. అవేంటో.. ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా చాలామంది సిజేరియన్స్ తరువాత…
ఈరోజుల్లో జనాలు డైట్ పేరుతో రాత్రి పూట భోజనం చెయ్యడం స్కిప్ చేస్తున్నారు.. దాంతో అందరు టిఫిన్స్, లేదా ఫ్రూట్స్ తింటున్నారు.. ఎక్కువమంది దోస, ఇడ్లీ వంటివాటిని తింటుంటారు.. వాటిని నైట్ తింటే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఇడ్లీ, దోశలను పులియబెట్టిన పిండితో చేస్తారు. అయితే, పులియబెట్టిన ఫుడ్స్ జీర్ణశక్తికి మంచివే. మరి వీటిని రాత్రి తీసుకోవడం మంచిదేనా తెలుసుకోండి. దీని వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. రాత్రుళ్ళు తింటే బరువు తగ్గుతారా.. ఏం…
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. కేలరీలు తక్కువగా ఉండే ఆహారం శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే పోషకాలతో నిండి ఉంటుంది.. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు.. అయితే బచ్చలి కూరను తీసుకోవడంలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. బచ్చలిలోని నీరు, ఇతర పానీయాలు హైడ్రేట్ గా ఉంచటానికి సహాయపడుతుంది. అదనపు H2O కోసం బచ్చలి కూరను భోజనం,…