Health Tips : నడుం నొప్పితో భాధపడుతున్నారా? మీ కోసమే ఈ ఆసనాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మందికి వర్క్ ఫ్రమ్ చెయ్యడం వల్ల నొప్పి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిస్క్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు.. కానీ అన్నిటి కన్నా కూడా యోగా చెయ్యడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.. అంతేకాదు ఫిట్ గా కూడా ఉంటారు.. యోగా చెయ్యడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యోగా మన చర్మానికి కొత్త మెరుపు, కాంతిని అందిస్తుంది. అంతే కాకుండా.. అనేక వ్యాధులలో మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. వివిధ యోగా భంగిమలు మన శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగించే 3 అటువంటి ఆసనాల గురించి ఈ ఆర్టికల్ లో చెప్తున్నాం..
Also Read
- Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
యోగాను క్రమం తప్పకుండా చేయడం వల్ల మన శరీరం నుండి అనేక వ్యాధులు తొలగిపోతాయి. మీరు శరీర నొప్పికి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే, యోగా క్రమంగా నొప్పిని తగ్గిస్తుంది.. వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటే, కూర్చోవడం, నిలబడటం కష్టంగా ఉన్నట్లయితే, ఈ మూడు యోగా ఆసనాలు వెన్నునొప్పికి దివ్యౌషధంగా నిరూపిస్తాయి. వెన్నునొప్పిని వదిలించుకోవడానికి భుజంగాసనం చాలా ప్రభావవంతమైన ఆసనంగా నిరూపించబడింది.. ఈ ఆసనం ను వెయ్యాలంటే కూర్చొని వెనుక కాళ్లను పట్టుకోవాలి..
శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోండి, లోతైన శ్వాస తీసుకోండి..శలభాసన కూడా పొట్ట మీద పడుకుని చేస్తారు. ఇందులో, మీరు మీ పొట్టపై పడుకుని, మీ రెండు చేతుల అరచేతులను తొడల క్రింద ఉంచాలి, ఆపై రెండు పాదాల మడమలను ఒకదానికొకటి తీసుకుని, మీ కాలి వేళ్లను నిటారుగా ఉంచాలి, ఆపై మీ కాళ్ళను నెమ్మదిగా పైకి ఎత్తాలి. కాళ్లను పైకి కదుపుతూ లోతైన శ్వాస తీసుకోండి.. ఇలా చెయ్యడం వల్ల కూడా నొప్పి త్వరగా తగ్గుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!