Health Tips : మీరు సన్నగా ఉన్నారా? వీటిని తీసుకుంటే ఇట్టే బరువు పెరుగుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. మరి కొంతమంది చాలా సన్నగా ఉన్నామని దిగులు పడుతుంటారు.. బరువు తక్కువగా ఉండడం వల్ల తరచూ నీరసం, అలసట, బలహీనత వంటివి శరీరాన్ని ఆవహించినట్టుగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే పొడులను, మందులను వాడుతూ ఉంటారు. అలాగే త్వరగా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను తింటూ ఉంటారు. దీని వల్ల బరువు పెరిగినప్పటికి శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.. దాంతో ఆరోగ్య సమస్యలు తలేత్తుతాయి.. అందుకు మీకోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. చాలా సులభంగా, ఆరోగ్యవంతంగా బరువు పెరగవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సిన పదార్థం మరేమిటో కాదు సగ్గుబియ్యం. సగ్గుబియ్యం మనందరికి తెలిసిందే. ఇది మనకు షాపుల్లో చాలా సులభంగా లభిస్తుంది. రోజూ రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని ఒక గ్లాస్ పాలలో వేసి పాయసం చేసుకుని తీసుకోవాలి. దీనిని రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి… క్యాలరీలు శరీరానికి అందుతాయి..
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ఈ విధంగా రోజూ తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు పెరగవచ్చు. సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సగ్గు బియ్యాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలే తప్ప ఎటువంటి హాని కలగదు. ఈ విధంగా బరువు పెరగాలనుకున్న వారు రోజూ సగ్గు బియ్యాన్ని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..బరువు పెరగడం మాత్రమే కాదు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!