బొప్పాయి గింజల వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే జీవితంలో ఎప్పుడు బొప్పాయి గింజల్ని పడెయ్యరు. మరి బొప్పాయి గింజల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చాలా మంది ప్రజలు ఆవు, గేదె లేదా మేక పాలను తాగుతారు. అయితే, పాలలో ఆల్కహాల్ శాతాన్ని కలిగివున్న జంతువు ఒకటి ఉంది. బీర్ లేదా విస్కీ కంటే ఎక్కువ మద్యం మత్తు ఈ పాలు తాగితే కలుగుతుంది. ఆ జంతువుత మరేదో కాదు అది ఏనుగు. ఆడ ఏనుగు పాలలో దాదాపు 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఎందుకంటే ఏనుగులు చెరకును చాలా…
ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఏదొక అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది.. ముఖ్యంగా అధిక బరువును తగ్గిందేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఈ ఒక్కటి కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో భాధపడతారు.. అలాంటి వారికి నువ్వులు మంచి ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.. మరి నువ్వులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నువ్వుల్లోని లిగ్నాన్స్ బరవు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. లిగ్నాన్స్ హార్మోన్స్ పనితీరును మెరుగ్గా చేస్తాయి. కొవ్వు శోషణని తగ్గిస్తాయి.…
Side Effects Of Eggs: గుడ్డు పోషకాల గని. అందుకే రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు గుడ్డు తినడం వల్ల లభిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు మూడు గుడ్లు తినడం మంచిది. అయితే మూడు గుడ్లు తినేవాళ్లు కచ్ఛితంగా రోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్ లు ఉంటాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ బీ దీని నుంచి లభిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న…
Don’t Eat Biscuits with tea: చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. యాక్టివ్ గా ఉండాలంటే టీ కచ్ఛితంగా తాగాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. నిద్రమత్తు వదలడానికి, బద్దకం పోవడానికి చాలా మంది టీ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది టీ తో పాటు బిస్కెట్లు కూడా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం శరీరానికి హాని చేయవచ్చు అంటున్నారు నిపుణులు. టీ తో పాటు బిస్కెట్లు…
ఈరోజుల్లో జనాలు ఉరుకులు, పరుగులు జీవితాన్ని గడుపుతున్నారు.. దాని వల్ల ఒకరోజు వండిన ఆహారాన్ని రెండు, మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేడి చేసుకుంటున్నారు..ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి.. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్లో…
మనిషికి తిండి, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే.. ఈ మూడు లేకుండా మనిషి ఉండలేడు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా నిద్ర లేమి సమస్య ఎక్కువగా వస్తుంది.. మనిషి సగటున 7 లేదా 8 ఖచ్చితంగా నిద్రపోవాలి.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు.. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా…
Uses of Chilly Powder కారం ఎక్కువ అయితే కడుపులో మంటలాంటివి వస్తాయని ఈ మధ్య కాలంలో చాలా మంది దాని వాడకాన్ని తగ్గించారు. చప్ప చప్పగా తినడానికి అలవాటు పడిపోయారు. ఏదో కొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలా మంది ఎక్కువ కారం తినలేదు. అయితే విదేశీయులకు పోలిస్తే మన భారతీయ వంటకాల్లో కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కారం వల్ల నష్టాలు కాదు ఎన్నో లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. కారానికి కారణమైన మిరపకాయలు తింటే…