కొలెస్ట్రాల్ స్థాయిలు అన్ని వయసుల వారికి సర్వసాధారణంగా మారాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అదనపు కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోవడం వలన గుండె జబ్బులు, గుండెపోటులు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వస్తుంది. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కొన్ని సాధారణ…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారుతుంది.. బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అది కూడా ఎలాంటి కఠినమైన డైటింగ్ లేదా భారీ వ్యాయామం లేకుండా. మీరు సాయంత్రం 5నుండి 7 గంటల మధ్య ఈ రెండు పనులు చేస్తే మీ బరువును సులువుగా తగ్గుతారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ… బరువు…
చాలా మందికి వర్క్ ఫ్రమ్ చెయ్యడం వల్ల నొప్పి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిస్క్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు.. కానీ అన్నిటి కన్నా కూడా యోగా చెయ్యడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.. అంతేకాదు ఫిట్ గా కూడా ఉంటారు.. యోగా చెయ్యడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. యోగా మన చర్మానికి కొత్త మెరుపు, కాంతిని అందిస్తుంది.…
జీలకర్ర వంటల్లో సువాసన రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వంటల్లో వాడడానికి బదులుగా జీలకర్ర నీటిని తాగడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. రోజు ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.…
కొంతమందికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు.. ఊరికే కోపపడతారు.. అలాంటప్పుడు ఏం చేస్తామో ఏం తెలియదు. చాలా నష్టపోతారు. అలా కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి. వీటి వల్ల చాలా హెల్ప్ అవుతుంది… కోపాన్ని కంట్రోల్ చేసే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *. కోపాన్ని కంట్రోల్ చేయడానికి బ్రీథింగ్ వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి. మనస్సుని శాంతపరచడానికి సులభమైన మార్గం నెమ్మదిగా, డీప్ బ్రీథింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్‌గా బ్రీథింగ్ వర్కౌట్స్ చేయాలి..…
అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ ను వాడుతారు.. అదే అబ్బాయిలు పర్సును వాడుతుంటారు..పర్సును చాలా మంది మగవారు ప్యాంట్ వెనుక జేబులో పెడుతూంటారు. ఎందుకుంటే పెట్టుకోవడానికి, తీసుకోవడానికి సులువగా ఉంటుందని.. ఇలా వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతూంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టుకోవడం వల్ల పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో వివరంగా తెలుసుకుందాం.. ఇలా…
ఈరోజుల్లో జనాలు డబ్బుల మీద ఉన్న ప్రేమ, యావ తో అత్యాశతో డబ్బులకోసం గడ్డి తింటున్నారు.. డబ్బులను సంపాదించాలనే కోరిక వల్ల లైఫ్ ను గడుపుతున్నారు..కనీసం తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉంటున్నారు.. అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. ఆ ఆహారాలు ఏమిటో…
ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మరో జన్మ ఎత్తినట్లు.. బిడ్డ కడుపులో పడక ముందు ఎంత ఆరోగ్యంగా ఉంటారో.. బిడ్డ కడుపున పడిన నాటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి..ప్రసవం తర్వాత మహిళలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. డెలివరీ తర్వాత వారిలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. డెలివరీ టైమ్‌లో రక్తం పోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన… లాంటి కారణాల…
దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. తాజా శ్వాస, ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్ళు కోసం టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తారు. అయితే టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమని మీకు తెలుసా!.. కోల్గేట్, ఇతర ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో తయారుచేసిన సహజ వస్తువులను వాడితే.. దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్రైడ్ రైస్ లు, బిరియానీలు, జంక్ ఫుడ్స్ లను స్పైసిగా తీసుకోవాలని అనుకుంటారు.. కొందరు మంటను తగ్గించడానికి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు.. ఇక ఫుడ్ వ్యాపారులు కూడా నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇస్తారు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో నిమ్మరసం కలపకూడదని నిపుణులు అంటున్నారు.. వాటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. నిమ్మకాయను పోషకాల నిల్వగా చెప్పవచ్చు. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయలో…