చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మనం ఇళ్లకే పరిమితమై ఉంటాం. మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడానికి, చలి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం చాలా మంది బయటకు వెళ్లరు. బయటకి వెళ్లకపోవడం వల్ల మనపై సూర్యరశ్మి చాలా తక్కువగా పడుతుంది. ఇది కాకుండా, సూర్యరశ్మిని నివారించే సంస్కృతి కూడా మన మనస్సులలో లోతుగా పాతుకుపోయింది.
చలికాలంలో ఎన్నో వ్యాధులు రావడం మాత్రమే కాదు.. బరువు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో శరీరం సహజంగా అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాలను కోరుకుంటుంది.. దాంతో పాటుగా ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండడం వలన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్ సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అనే పరిస్థితికి దారితీస్తుంది.. అందుకే ఎక్కువగా మనం అలాంటి ఫుడ్ కోసం వెతుకుతాము.. అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల…
చలికాలంలో గుండె జబ్బులు కూడా ఎక్కువ వస్తుంటాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. ఉదయం స్ట్రోక్స్ మరియు గుండెపోటుతో సహా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.ఛాతీ నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం వంటి గుండెపోటు యొక్క అత్యంత సాధారణ లక్షణాలు అయినప్పటికీ, శీతాకాలం తరచుగా వచ్చే సమస్యలు, కొన్ని లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *. మీ ఉదయం కార్యకలాపాల సమయంలో, ముఖ్యంగా చలిలో మీకు అసాధారణంగా శ్వాస తీసుకోవడంలో…
చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.అలాగే తులసి, పుదీనా, అల్లం వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి.. ఈరోజు మనం చలికాలంలో తులసిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ,యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.…
మునక్కాయలను తింటూనే ఉంటారు.. అయితే మునగాకు కూడా పోషకాలను కలిగి ఉంటుంది.. ఎన్నో రోగాలను నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మునగాకును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలియని ఎన్నో రహష్యాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు అవేంటో తెలుసుకుందాం.. ఈ మునగాకులో విటమిన్ ఎ, సి, ఇ లతో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే వీటితో పాటు క్వెర్సెటివ్, క్లోరోజెనిక్, బీటా…
పొద్దున్నే లేవగానే చాలా మంది కళ్ల ముందు టీ ఉండాలని అనుకుంటారు.. గొంతులో టీ చుక్క పడితేగానీ చాలా మందికి పొద్దు పొడవదు.. అలా పరగడుపున టీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నా వినరు.. అయితే అలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. టీ తాగడానికి ఒక సమయం ఉంటుందని, అప్పుడే టీ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. టీని ఎప్పుడు తాగాలో, ఎందుకు అప్పుడే…
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. శరీరానికి కాలసిన పోషకాలను అందిస్తుంది.. చలికాలంలో పాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను వేసుకొని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పాలల్లో తేనెను వేసుకొని తాగడం వల్ల రుచి…
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం కామన్.. ఆ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.. నీరసంగా, బాడి పెయిన్స్, అలా వాంతులు అవ్వడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.. అయితే ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొన్ని ఆహారాలను అసలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం.. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. కొవ్వు ఉండే పదార్థాలు తింటే పొత్తి కడుపులో నొప్పి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. స్త్రీ జననేంద్రియాలలో కూడా సమస్యలు వస్తాయి.…
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలి.. అలాగే eఒక పండు తినాలని నిపుణులు చెబుతున్నారు.. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. రోజుకు కనీసం ఒక పండు తిన్నా అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.. అందుకే ఈమధ్య ఎక్కువ మంది డైట్ పేరుతో ఉదయం, మధ్యాహ్నం పండ్లునే తింటున్నారు.. ఖాళీ కడుపుతో ఎటువంటి పండ్లను తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బొప్పాయిని రోజులో ఎప్పుడైనా తినవచ్చు.పండిన బొప్పాయిని ఖాళీ కడుపుతో…
ఈ మధ్య షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇది దీర్ఘ కాలిక వ్యాధి.. ఒక్కసారి వస్తే ఇక బ్రతినంత కాలం మనల్ని వదిలి పెట్టదు.. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడటం కంటే.. ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది.. కాగా తాజాగా ఓ అధ్యయనం ప్రకారం బ్లాక్…