వాము గురించి వినే ఉంటారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపునొప్పిని తగ్గించడానికి అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి.. అలాగే ఈ వాము ఆకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా…
వీకెండ్ అంటే చాలామందికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది.. సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా కొంతకంగా అలాగే పడుకొని ఉంటారు. వారం అంతా ఉరుకుల పరుగులు తీస్తూ కంటి నిండా నిద్ర లేనివారు ఆదివారం ఎంచక్కా గురక పెట్టి మరి పదింటి వరకు పడుకొని నిద్రపోతూ ఉంటారు.. కొందరు అసలు నిద్రలేవరు.. ఇక హాస్టల్ లో ఉండేవారు సాయంత్రం వరకు పడుకుంటారు.. అలా పడుకోవడం మంచిదికానీ వైద్యులు చెబుతుంన్నారు… ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
చలికాలంలో మనకు దాహం ఎక్కువగా వేయదు.. దీని కారణంగా మనం తక్కువ నీరు తాగుతాము. కానీ, దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి మన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్లను అసమతుల్యత చేస్తుంది, దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చలికాలంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.
చలికాలంలో జలుబు, దగ్గు తో పాటు కీళ్ల నొప్పులు కూడా బాధిస్తాయి.. వాటి నుంచి బయట పడటానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..కానీ ఏ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. ఆ చిట్కాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.. రోగనిరోధక…
సోడా తాగితే తిన్న ఆహారం అరుగుతుందని, గ్యాస్ పట్టకుండా రోజు తాగుతారు.. ఇలా బయటి ఫుడ్ ఏం తిన్నా సాఫ్ట్ డ్రింక్స్ కంపల్సరీ తాగుతాం. వాటిలో షుగర్, ఇతర రసాయనాలు కలుస్తాయని కొంతమంది సోడా తాగుతారు… రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రోజూ తాగుతారు.. సమ్మర్ లోనే కాదు, వింటర్ లో కూడా చాలామంది తాగుతారు.. అలా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం.. ఈ సోడాను ఎక్కువగా తాగడం…
రోజూ ఉదయం లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది.. అయితే కొంతమంది అల్లం టీని ఎక్కువగా తాగడానికి ఇష్ట పడతారు.. మరికొందరికి కేవలం జలుబు చేసిన సమయంలో లేదంటే చలికాలంలో మాత్రమే వీటిని తాగుతూ ఉంటారు… ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగేస్తూ ఉంటారు.. అలా చెయ్యడం డేంజర్ అని, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ అల్లం టీ తాగితే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా జలుబు, దగ్గు ఉన్న…
అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ అవన్నీ విఫలం కావడంతో బాధపడుతుంటారు.. అలాంటివారికోసం అద్భుతమైన చిట్కాలు.. ఈ జ్యూస్ లతో అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు.. అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఐదు రకాల జ్యూసులు తాగితే మాత్రం బరువు తగ్గడం ఖాయం అంటున్నారు వైద్యులు.. మరి ఇటువంటి జ్యూసులు తాగితే తొందరగా బరువు తగ్గుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..…
చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఇక పండ్లను కూడా నిపుణుల సలహా తీసుకొని తినడం మంచిది..అయితే ఈకాలంలో సపోటాల ను తినడం మంచిదేనా? అనే సందేహం కలగడం కామన్.. కానీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది, ఇది…
సాదారణంగా క్యారెట్స్ ఎరుపు రంగులో ఉంటాయి.. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే క్యారెట్స్ నలుపు రంగులో ఉన్నాయి.. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శీతాకాలంలో దాని వినియోగం అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్-సి, మాంగనీస్, విటమిన్-బి వంటి అనేక పోషకాలు బ్లాక్ క్యారెట్లో ఉన్నాయని, అందువల్ల చలికాలంలో బ్లాక్ క్యారెట్ తినడం…
యూత్ ను ఎక్కువగా వేదిస్తున్న వాటిలో మొటిమలు కూడా ఒకటి.. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, రసాయనాలు కలిగిన లోషన్ లను, మారిన ఆహారపు అలవాట్లు ఇలా అనేక కారణాల చేత ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు వచ్చిన చోట నొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది వీటి నుండి బయటపడడానికి అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఈ సమస్య ఏ మాత్రం తగ్గు ముఖం…