Home
Health Tips
Health Tips News
-
Health Tips : పరగడుపున గుడ్డు తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..
గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలకు ఉత్తమ మూలం.. అయితే ఉడికించిన గుడ్డును ఎలా తీసుకోవాలి? పరగడుపున తీసుకోవడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.. కానీ బరువు పెరుగుతారనే భయంతో వాటికి దూరంగా ఉంటారు. ఇక ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి రోజుకు ఒక… -
Health Tips : బోర్ల పడుకొని నిద్రపోతే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా?
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే 7 నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రించేటప్పుడు వివిధ భంగిమల్లో నిద్రపోతూ ఉంటాము. కొందరు నిటారుగా, కొందరు ఎడమవైపు తిరిగి, మరికొందరు కుడివైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు.. అయితే కొంతమందికి బోర్ల పడుకోవడం అలవాటు.. అలా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. గురక పెట్టే వారు బోర్లా పడుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.… -
Health Tips : నానబెట్టిన పల్లీలను తింటే ఎన్ని లాభాలో తెలుసా?
పల్లీలు చాలా రుచిగా ఉంటాయి.. అందుకే రకరకాలుగా వీటిని తినడానికి ఇష్టపడతారు.. నిజానికి వీటిలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి… మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.. ఇక పల్లీలను నీటిలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు… -
Foods To Avoid With Alcohol: పొరపాటున మద్యంతో ఇవి తినకండి.. నరకం అనుభవిస్తారు!
వాలెంటైన్స్ డే, దానితో పాటు శీతాకాలం.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చేసుకోవాలని, కాస్త మద్యం సేవించాలనే కోరిక కలగవచ్చు. మీ భాగస్వామితో సరదాగా గడపడానికి సన్నాహాలు చేయవచ్చు. అయితే ఆల్కహాల్తో పాటు మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను మనం చాలాసార్లు ఎంచుకుంటాము. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మనం ఏయే ఫుడ్స్ను తీసుకోకూడదో తెలుసుకుందాం.. -
Weight Loss Tips : కొర్రలు తింటే నిజంగానే బరువు తగ్గుతారా?
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.. అయితే బరువు పెరిగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు. కనుక అధిక బరువు కలిగిన వాళ్లు డైట్ లో కొన్ని దాన్యాలను చేర్చుకోవడం చాలా… -
Weight Loss : ఈ పండు బరువు తగ్గించే దివ్యౌషధం..!
చలికాలంలో బరువు తగ్గడం చాలా కష్టం, ఎందుకంటే ఈ సీజన్లో చాలా పండ్లు, కూరగాయలు మార్కెట్లో లభిస్తాయి. మంచి జీర్ణక్రియ కారణంగా, ప్రజలు శీతాకాలంలో అనేక రకాల పదార్థాలను తింటారు. కొన్నిసార్లు స్పైసీ పిజ్జా, కొన్నిసార్లు బర్గర్లు మరియు కొన్నిసార్లు స్వీట్లు, చలికాలంలో అతిగా తినడం తర్వాత బరువు తగ్గడం గురించి ఆలోచిస్తారు. బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటూ రకరకాల డైట్ ప్లాన్స్ చేసుకుంటూ, గంటల తరబడి జిమ్లో చెమటలు కక్కుతూ, కొన్నిసార్లు యోగాను ఆశ్రయిస్తారు. ఇవన్నీ… -
Weight Gain: సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఇవి తినండి 2 వారాల్లో బరువు పెరుగుతారు..!
ఈరోజుల్లో బరువు తగ్గడం చాలా కష్టం కానీ.. బరువు పెరగడం చాలా సులభం. కానీ కొందరు సన్నగా ఉన్నవారు.. ఏమీ తిన్న అంత తొందరగా బరువు పెరగరు. దీంతో తినరాని ఫుడ్స్ తీసుకుంటారు. కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతుంటారు. కాగా.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా.. రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని… -
Health Tips: ప్రతి రోజూ రెండు చుక్కల నెయ్యి మీ ముక్కులో వేసుకుంటే ఈ సమస్యలు మాయం..!
నెయ్యిలోని పోషకాల గురించి అందరికీ తెలిసిందే.. నెయ్యిని తినాలంటే రోటీలో కానీ పప్పు అన్నంలో కానీ ఎక్కువగా తింటూ ఉంటారు. అంతేకాకుండా.. నెయ్యిని తీపి వంటకాలు, మసాల వంటకాలల్లో వాడుతారు. ఇక చిన్నపిల్లలకు నెయ్యి లేకుండా అన్నం పెట్టరు చాలా మంది. నెయ్యి తినడం వల్ల మన శరీరంలోని ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. నెయ్యితో మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే నెయ్యి తినడమే కాకుండా ముక్కులో కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి… -
Kiss Day 2024: ముద్దుతో లాభాలు.. ఈ మాత్రం హింటిస్తే చాలు, కుర్రాళ్లు రెచ్చిపోతారు..
ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకునే వాలెంటైన్స్ వీక్లో, ఫిబ్రవరి 12ని కిస్ డేగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తీకరించడానికి ముద్దు ఉత్తమ మార్గం. దీని ద్వారా ఎదుటి వ్యక్తికి ఏమీ చెప్పకుండానే మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. -
Weight Loss Tips : బరువు పెరుగుతున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..
ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అధిక బరువు పెరుగుతున్నారు.. తిన్న ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.. బరువు పెరగడం, పొట్ట రావడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. అధిక బరువు కారణంగా గుండె సమస్యలు రావడంతో పాటుగా, అధిక రక్తపోటు, ఉబకాయం కూడా వస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు…
తాజావార్తలు
-
Rohit Sharma : ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్కు గుడ్బై!
-
Nani: ‘నాని’ బ్రాండ్ ఉంటేనే చిన్న సినిమాలకు ఆదరణ?
-
Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
-
Meenakshi Chaudary : ఆ సీక్రెట్ లీక్ చేస్తే డైరెక్టర్ నన్ను చంపేస్తారు!”
-
Alias Rukmini : వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ను నమ్మి రిస్క్ చేశారా?
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!