ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అధిక బరువు పెరుగుతున్నారు.. తిన్న ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.. బరువు పెరగడం, పొట్ట రావడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. అధిక బరువు కారణంగా గుండె సమస్యలు రావడంతో పాటుగా, అధిక రక్తపోటు, ఉబకాయం కూడా వస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు…
పూజలో తులసి ఉండాల్సిందే.. హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంత పవిత్రమైన తులసిని ఆయుర్వేధంలో కూడా వాడుతున్నారు.. ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. తులసి నీళ్లను పరగడుపున తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి కషాయం పరగడుపున తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి కషాయం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందిం..…
ఈరోజుల్లో ముప్పై రాకుండానే చాలా మందికి కీళ్ల నొప్పులు వంటి ఎముకల సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. సరైన సమయంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు రావడంతో పాటు ఎముకలకు సంబందించిన వ్యాధులు కూడా వస్తున్నాయి.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా.. బచ్చలి కూర జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు చెబుతుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. బయట మార్కెట్లో దొరికి ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి.…
పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా…
ఈరోజుల్లో మనం తీసుకొనే ఆహారం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడంతో పాటుగా రక్తం శాతం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది ఒంట్లో రక్తంని పెంచుకోవడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.. ముఖ్యంగా మహిళలకు రక్తం చాలా అవసరం.. మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు.. ఆ జ్యూస్ ను రోజూ తాగితే రక్తాన్ని పెంచుకోవచ్చునని…
ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేరుశెనగ, బెల్లం వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ప్రొటీన్లు, ఫాస్పరస్, థయామిన్ వంటి పోషకాలు అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ ఈ పోషకాలు కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి అందుతాయి. వేరుశెనగ…
హైబీపి సమస్య ఈ మధ్య అందరికీ వస్తుంది.. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. అతి చిన్న వయస్సులోనే బీపి సమస్యతో బాధ పడుతుంటారు.. చిన్న వయసులోనే ఇలా బీపీతో బాధపడడం వల్ల అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా వారికి ఎటువంటి లక్షణాలు లేవని వారికి బీపీ లేదని భావిస్తూ ఉంటారు. కానీ లక్షణాలు లేనప్పటికి చాలా మంది బీపీతో బాధపడుతన్నారని నిపుణులు…
ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.. అయితే కొన్ని తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి.. వీలైనంత వరకు, అల్పాహారం కోసం చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన అల్పాహారం అలవాటు పోషకాలను బాగా గ్రహించడానికి, రోజంతా రిఫ్రెష్గా ఉండటానికి సహాయపడుతుంది.. డ్రై ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. పరగడుపున తినకూడని డ్రై ఫ్రూట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.. చాలా మంది అధిక ధరకు కొనే మంచి…
ఈ మధ్య ఎక్కువగా జనాలు జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటున్నారు.. రుచిగా ఉంటున్నాయని వాటినే ఎక్కువగా తింటున్నారు.. అందులో పిజ్జా కూడా ఒకటి.. పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది కదూ.. చీజ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువగా దీన్ని ఇష్టపడుతారు. సెలబ్రేషన్ ఏదైనా సరే పిజ్జాలు ఖచ్చితంగా ఉంటుంన్నాయి. కేవలం యువత మాత్రమే కాదు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు.. అయితే ఎప్పుడో ఒక్కసారి తీసుకుంటే ఓకే గానీ రోజూ…
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల అనేక రకాల కొత్త సమస్యలు వస్తుంటాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారిసంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తింటే ముందుగానే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందులో ఆలూ కూడా ఒకటి.. ఎన్నో రకాల స్నాక్స్ చేసుకొనే ఈ…