Potato Health Issues : ఆలూ తింటే క్యాన్సర్ వస్తుందా? ఏది నిజం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల అనేక రకాల కొత్త సమస్యలు వస్తుంటాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారిసంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తింటే ముందుగానే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..
అందులో ఆలూ కూడా ఒకటి.. ఎన్నో రకాల స్నాక్స్ చేసుకొనే ఈ ఆలూను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని గతంలో చాలా సార్లు మనం చెప్పుకున్నాం.. పిండి పదార్థం ఎక్కువగా ఉండే దుంప కావడంతో వండే విధానంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.. తాజాగా నిర్వహించిన కొన్ని సర్వేల్లో ఆలూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి..
Also Read
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఆలూలో ఆక్రిలామైడ్ అనే రసాయనం ఉంటుంది. కాబట్టి వీటిని కొన్ని రకాల చక్కెరలతో అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుంది.. అందుకే వీటిని తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. సరైన నిద్ర ఉంటే.. రొమ్ము, పెద్దప్రేగు, అండాశయాలు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి. అదే విధంగా క్యాన్సర్‌ను నివారించే ఆహారాలు తీసుకోవడం కూడా అవసరం.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?