Health Tips : సొరకాయను ఇలా తీసుకుంటే హై బీపి క్షణాల్లో మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైబీపి సమస్య ఈ మధ్య అందరికీ వస్తుంది.. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. అతి చిన్న వయస్సులోనే బీపి సమస్యతో బాధ పడుతుంటారు.. చిన్న వయసులోనే ఇలా బీపీతో బాధపడడం వల్ల అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా వారికి ఎటువంటి లక్షణాలు లేవని వారికి బీపీ లేదని భావిస్తూ ఉంటారు. కానీ లక్షణాలు లేనప్పటికి చాలా మంది బీపీతో బాధపడుతన్నారని నిపుణులు చెబుతున్నారు.. సొరకాయ తో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు.. ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలు చక్కగా జరుగుతాయని వారు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుందని కొన్ని పరిశోధనల్లో రుజువైంది.. సొరకాయలో 90 శాతం నీరు ఉంటుంది.. అలాగే పోటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.. దాంతో బిపిని వెంటనే కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు..
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
- CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
టెట్రాసైక్లిక్ ట్రైటెర్పెనోయిడ్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంతో పాటు రక్తనాళాలు వ్యాకోచించేలా చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.. అందుకే బీపి సమస్యతో బాధ పడేవారు రోజూ ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.. మీరు ఈ సమస్యతో బాధ పడుతుంటే ఈ జ్యూస్ ను ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!