Health Tips : ఈ జ్యూస్ ను తీసుకుంటే ఒక్కసారి తీసుకుంటే చాలు.. మీ ఎముకలు దృఢంగా మారతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ముప్పై రాకుండానే చాలా మందికి కీళ్ల నొప్పులు వంటి ఎముకల సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. సరైన సమయంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు రావడంతో పాటు ఎముకలకు సంబందించిన వ్యాధులు కూడా వస్తున్నాయి.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా.. బచ్చలి కూర జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు చెబుతుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బయట మార్కెట్లో దొరికి ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. ఈ బచ్చల కూర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే క్యాల్షియం, మాంగనీస్ లభిస్తాయి. అయితే ఎవరైతే క్యాల్షియం లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటివారు ఈ బచ్చలికూర రసం తప్పనిసరిగా తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు…దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చల కూర కంటికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో ఈ బచ్చలు కూడా జ్యూస్ తాగడం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారట..
Also Read
అంతేకాదు.. గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది. బచ్చలి కూర చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది. ఈ బచ్చలి కూరలో ఉండే కేరుటో నాయ్డ్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది.. సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేస్తాయి.. బచ్చలకూరలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!