రాత్రి పడుకున్నప్పుడు తరచూ గుండెల్లో మంట వస్తుందా? ఇది ఆరోగ్యానికి ముప్పుగా మారొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏర్పడే మంట ముఖ్యంగా రాత్రి మీ నిద్రను పాడు చేస్తుంది. దీనిని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా (GERD) అంటారు.
గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం అనేది మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ మాత్రలు వేసుకుంటే గర్భం రాకుండా ఉండటమే కాదు, హార్మోన్లలో మార్పులను కూడా ప్రేరేపిస్తుందట. ఈ మాత్రను శరీరం లోపలికి వెళ్లి గర్భం రాని విధంగా హార్మోన్లలో మార్పులు తీసుకొచ్చే విధంగా తయారు చేస్తారు. శరీరం లోపల జరిగే ఈ మార్పులను నిర్వహించడం కొంతమంది స్త్రీలకు చాలా కష్టంగా ఉంటుంది. వారు మానసికంగా చితికిపోతారు.
పంచదార అన్న పదం వినగానే నోట్లో నీళ్ళూరుతాయి. ముఖ్యంగా చిన్నతనంలో పంచదారను ఎక్కువగా తింటుంటాం. అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సాధారణంగా తీపి పదార్ధాల రుచిని ఇష్టపడతారు. కానీ చిన్న పిల్లలకు చక్కెర ఇవ్వడం వారి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
మనం ఎక్కువగా వండుకొనే కూరల్లో ఆలూ కూడా ఒకటి.. చాలా మంది వారానికి ఒకసారైనా దీన్ని చేసుకుంటారు.. రుచిగా వుంటుంది.. స్నాక్స్ ఎక్కువగా చేసుకుంటారు.. అయితే చాలా మంది వండే టప్పుడు ఆలూ తొక్కను తీసీ వండుతారు.. అలా చెయ్యడం వల్ల చాలా పోషకాలు లాస్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలూ తొక్కలో ఎటువంటి పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read: Doctor Ravali: 5 నిమిషాలు సీపీఆర్ చేశా.. పిల్లాడి ప్రాణం కాపాడటం…
ఈరోజుల్లో తినడం ఎక్కువ.. కడుపునిండా తింటే కంటి నిండా నిద్ర వస్తుందని చాలా మంది అనుకుంటారు.. ఈ క్రమంలో ఎక్కువగా తింటారు.. దానివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడేందుకు ఫైనాఫిల్ బాగా ఉపయోగ పడుతుంది. అతిసారం, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా ఉబ్బరంతో బాధపడుతుంటే, పైనాపిల్ రసం మీకు సరైనది.. ఇంకా ఎటువంటి సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పండులో లభించే కాల్షియం,…
Loose Motions: మనం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా విరేచనాలు మొదలవుతాయి. ముఖ్యంగా వేసవిలో సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి.
ఈరోజుల్లో ఎక్కువగా అన్నాన్ని తినడం లేదు.. ఎవరి నోటికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు చేసుకుంటున్నారు. లేదా బయట ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ను తింటున్నారు… అయితే కొందరు మూడు పూటల అన్నాన్ని చేసుకుంటారు.. అలా ఒక్కోసారి రాత్రి అన్నం మిగిలిపోతుంది.. ఆ అన్నాన్ని కొందరు ఉదయం కూడా తింటారు. మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఉదయం లేవగానే చాలామంది తింటూ ఉంటారు.. అలా తినడం వల్ల ఏదైన ప్రమాదం ఉందా? అసలు నిపుణులు…
ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాపీలను తాగుతారు. కొందరేమో ఆరోగ్యానికి మంచివని హాట్ వాటర్ తాగుతారు. అయితే వాటికన్నా కొత్తిమీర నీటిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొత్తిమీర చాలా పోషకాలను కలిగి ఉన్న ఒక సూపర్ ఫుడ్. కొత్తిమీర ఆకులు, ధనియాల గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..…
మన శరీరం మన ఆరోగ్యానికి ప్రతిరూపం. శరీరంలో కనిపించే లక్షణాల సహాయంతో మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది తేలికగా అంచనా వేసుకోవచ్చు. మన ముఖం నుంచి కళ్ళ వరకు అన్నింటి సహాయంతో మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు.