రోజూ ఉదయం మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. రోజూ మొదలయ్యే సమయంలో బలమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినే ఆహారం మనల్ని రోజంతా ప్రభావితం చేస్తుంది.. కొవ్వు కలిగిన ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. అందుకే పరగడుపున కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. కృత్రిమ రుచులు, రంగులతో కూడిన…
మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో గసగసాలు వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.. గసగసాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆడవారు వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. వీటిలో అధిక శాతం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఆడవారికి ఈ పోషకాలు చాలా మంచివి.. అలాగే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. వీటిని…
అరటిపండ్లు మూడు రకాలు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.. ఎర్రనివి, ఆకు పచ్చనివి, పసుపు పచ్చనివి.. ఈరోజు మనం ఎర్రని అరటిపండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * వీటిలో సహజ చక్కరలు అధికంగా ఉంటాయి.. ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటివి ఉంటాయి.. అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది.. * ఎర్ర అరటిపండులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్లు, డోపమైన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి..…
మన వంట గది ఒక వైద్యశాల అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ప్రతి వస్తువుతో ఎన్నో రోగాలను నయం చెయ్యవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. లవంగాల వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక బరువు తో బాధపడేవారికి ఇవి బెస్ట్ చాయిస్.. బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది.అలాగే…
కీరదోస కాయను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది.. వేడి కారణంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. అదే విధంగా, తగినంత పోషకాలు అందించాలి. సమ్మర్లో రోజూ దోసకాయ తినడం మంచిది. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి.. సమ్మర్ లో కీరాను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. శరీరాన్ని లోపల్నుంచి కూడా చల్లబరచడం చాలా ముఖ్యం. హాట్ సీజన్ స్నాక్‌గా దోసకాయని తీసుకోవాలి. దోసకాయని తీసుకుంటే…
మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర ముంచుకోస్తుంది.. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నిద్ర వస్తుంది.. అయితే కొంతమంది మాత్రం నిద్రపోతారు.. మరి కొంతమంది మాత్రం నిద్రపోతే ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని భయపడుతుంటారు.. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. భోజనం అవ్వగానే నిద్ర రావడం సహజమే. అయితే నిపుణులు ఇలా మధ్యాహ్నం భోజనం అయ్యాక పడుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. ముఖ్యంగా జీర్ణ…
ఈ మధ్య కాలంలో జనాలు డైట్ లు ఎక్కువగా చేస్తున్నారు.. అందులో భాగంగానే చాలా మంది ఉదయం అల్పాహారం కూడా తీసుకోకుండా కేవలం జ్యూస్ లను ఎక్కువగా తాగుతారు.. అయితే పరగడుపున జ్యూస్ లను తాగడం వల్ల తాజా పండ్లతో చేసిన జ్యూస్ మంచి రుచిని కలిగి ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఫ్రూజ్ జ్యూస్ తాగాలి.. అయితే ఖాళీ కడుపుతో జ్యూస్ లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. *…
లెమన్ టీ, గ్రీన్ టీ పేర్లను మీరు ఎక్కువగా వినే ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. అదేవిధంగా, చమోమిలే టీ ఉంది, ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పొద్దున్నే లేవగానే చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. బరువు తగ్గాలని అనుకొనేవారు కాఫీని తాగొచ్చునా? లేదా? అనే సందేహం అందరికీ వస్తుంది.. అయితే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చాలామంది కాఫీని ఎక్కువగా తాగుతారు.. ఒక సమయం సందర్బం లేకుండా తాగుతారు. బద్దకంగా ఉండి నిద్ర వస్తుందని అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ త్రాగి, హమ్మయ్య నిద్ర ఎగిరిపోయిందని సంతోషపడతాము.. కాఫీని తాగడం వల్ల లాభాలతో పాటుగా, నష్టాలు కూడా ఉన్నాయి..…