ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత, మనమందరం ఆరోగ్యకరమైన, రిఫ్రెష్‌గా ఏదైనా తినాలని లేదా తాగాలని కోరుకుంటాము. అటువంటి పరిస్థితిలో మనలో చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో రసం తాగడం ద్వారా రోజును ప్రారంభిస్తారు.
పుదీనా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.. పుదీనాలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.. వేసవిలో పుదీనా నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకులకు అజీర్ణం, అపానవాయువు, ఉదర ఆమ్లం వంటి జీర్ణ సమస్యలను…
ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదొక సమయంలో చేతులు కాల్చుకోవడం చేస్తారు. శరీరంపై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వాటికి క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాయి.. ఏ ప్రాంతంలో ఎంతవరకు కాలాయో తెలుసుకొని మందులు వాడటం మంచిది.. అయితే ఇప్పుడు కాలిన గాయాలకు తేనెను అప్లై చేస్తే ఏదైన బెనిఫిట్స్ ఉన్నాయా.. అసలు నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫెయిర్ స్కిన్…
సమ్మర్ వచ్చిందంటే చాలు వేడికి చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.. అయితే వేడిని తట్టుకోవడం కోసం చాలా మంది స్విమ్మింగ్ చెయ్యడం చేస్తారు.. అలా చెయ్యడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.. కాస్త ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. అయితే బావులల్లో కాకుండా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. బయట స్మిమ్మింగ్ పూల్ లో వాటర్ పాడవ్వకుండా ఉండేందుకు కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఆ…
కొత్తగా గడ్డం వచ్చిన యువకులు షేవింగ్ లేదా ట్రిమ్మింగ్ ఏది మంచిది.. అంటూ తరచుగా గందరగోళానికి గురవుతారు. హెయిర్ స్టైలింగ్ అనేది పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మీరు యుక్తవయసులో ఉండి, మొదటిసారిగా కొత్త గడ్డం తీయాలని కోరుకుంటే, షేవింగ్ చేయాలా లేదా కత్తిరించాలా అని అయోమయంలో ఉంటే అప్పుడు ఈ కథనం మీ కోసం మాత్రమే. ట్రిమ్ చేసేటప్పుడు లేదా షేవింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను…
దంతాలు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, మనం రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలంటే మనం ఏ ధరకైనా మన దంతాలను సురక్షితంగా ఉంచుకోవాలి. దంతాలు మనకు అందాన్ని ఇస్తాయి, ఎందుకంటే వాటిని శుభ్రంగా ఉంచుకోవడం మంచి చిరునవ్వు కోసం, మొత్తం ఆరోగ్యానికి దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది, మనం దానిపై శ్రద్ధ చూపకపోతే, నోటి నుండి బలమైన వాసన రావడం ప్రారంభమవుతుంది, ఇది మన చుట్టూ ఉన్న వ్యక్తులను కలవరపెడుతుంది. మేము ఇబ్బంది మరియు తక్కువ…
ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. నీటిశాతం ఎక్కువగా ఉండే కాయలను తీసుకోవడంతో పాటుగా సమయానికి తీసుకోవాలి.. నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.. అయితే ఎండాకాలంలో బెల్లం తీసుకుంటే వేడి అని కొందరు నమ్ముతారు.. కానీ నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే రోజుకు ఒక ముక్క బెల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. కొందరు బెల్లంను టీలో వేసుకొని…
వేసవిలో వేడి మాత్రమే కాదు.. నో్రూరించే మామిడి పండ్లు.. వేడిని తగ్గించే పుచ్చకాయలు, దోసకాయలు, తాటిముంజలు కూడా ఎక్కువ వస్తాయి.. అయితే పచ్చి మామిడి కాయలను తినడం వల్ల వేడి గుల్లలు వస్తాయని అనుకుంటారు. కానీ మామిడి కాయలతో తయారు చేసే జ్యూస్ వల్ల వేడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు.. మాములుగా…
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఆకుకూరలో శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఈరోజు మనం మెంతి కూరను ఎండాకాలంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మెంతుకూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుకూర సూర్యుడు నుంచి కలిగే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. ఎండాకాలంలో డిహైడ్రేషన్ దరిచేరకుండా చేస్తుందని, అలాగే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు..…