శరీరం మొత్తం ఎముకలపై ఆధారపడివుంటుంది. మనిషి చురుగ్గా ఉన్నాడంటే.. తేలికగా కదులుతున్నాడంటే అందుకు ఎముకల బలంగా ఉండాలి. వయసు పైబడిన కొద్దీ ఎముకల్లో బలం తగ్గతూ వస్తుంది.
Samantha : సమంత.. ఈ అందాల బొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తో కలిసి చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను ఖుషి సినిమాతో పలకరించిన ఆవిడ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో కనపడలేదు. ఖుషి సినిమా యావరేజ్ టాక్ రావడంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ…
ఈరోజుల్లో ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణంలో మార్పుల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి.. అందుకే మన వంట గదిలో ఉండే కొన్నిటితో కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి సోంపు.. ఈ సోంపు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం చూసే ఉంటాము.. కానీ పటికను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియదు.. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల కలిగే…
మానవ శరీరంలో ఎక్కువ శాతం నీటిని కలిగి ఉంటుంది.. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రెడ్ గా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుందనేది నిజమేనా? నిజానికి నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నీరు తాగడం వల్ల కేలరీలు కూడా వేగంగా కరిగిపోతాయని అంటున్నారు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వివరంగా తెలుసుకుందాం. మాములుగా…
ఈరోజుల్లో చాలా మంది రాత్రి లేటుగా పడుకుంటున్నారు.. ఉదయం లేటుగా లేస్తున్నారు.. అప్పుడు కూడా బద్ధకంగా ఉంటున్నారు.. ఉదయం తీసుకొనే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్స్టైల్లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్, డెంగ్యూ జ్వరం (DF), డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్/డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DHF/DSS) మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డెంగ్యూ చికిత్స కోసం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి.…
ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్‌డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్‌ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్-టుగెదర్లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి.
తలలో పేను.. ఇది చూడ్డానికి చాలా చిన్న సమస్యే అయినా.. తెగ ఇబ్బంది పెడుతుంది. తలలో దురదతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు ఈ దురద జుట్టులో పేరుకుపోయిన మురికి ఏర్పడుతుంది. ఈ క్రమంలో.. పేను తయారవుతాయి. ఇవి జుట్టులో తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాయి. ఈ పేలులు రక్తాన్ని పీల్చడమే కాకుండా.. ఇతర సమస్యలకు దారితీస్తాయి. తలపై పేలు ఉండి గోకితే ఇన్ఫెక్షన్తో పాటు స్కాల్ఫ్ హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. ఇది జుట్టు…
ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. అంతేకాకుండా ఇప్పుడు అది కూడా మన శరీరంలో భాగమైపోయింది. వాటర్ బాటిల్, టీ కప్పు, పేపర్ ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్ తో ముడిపడింది.
కొలెస్ట్రాల్ పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. కొలెస్ట్రాల్ మీ రక్తంలో కనిపించే మైనపు పదార్థం. మీ కాలేయం కొలెస్ట్రాల్‌ను స్వయంగా తయారు చేస్తుంది లేదా మీరు తినే, తాగే వాటి నుంచి అది పేరుకుపోతుంది. శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి కొలెస్ట్రాల్ అవసరం, కానీ దాని స్థాయి పెరిగినప్పుడు, అది అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది