వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ సీజన్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది. గాలిలో తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
Health Tips: బరువు తగ్గేందుకు చాలా మంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.
పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. పప్పులలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి వరంగా భావిస్తారు. అయితే వర్షాకాలంలో కొన్ని పప్పులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మనం తినే ఆహారంలో అనేక మసాలా దినుసులను ఉపయోగిస్తాము. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పసుపు కూడా ఈ సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనిని ఆహారం రంగు, రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా పసుపును పొడి రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
కిడ్నీలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. ఇవి రక్తంలోంచి వ్యర్థాలను, విషతుల్యాలను వడపోస్తాయి. మూత్రం రూపంలో వ్యర్థాలను, టాక్సిన్స్‌ను బయటకు వెళ్లగొడతాయి.
వర్షాకాలం మండే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ ఈ కాలంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యమైనది కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం. కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. వాటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి సమస్యలు తలెత్తితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. కానీ అంతకంటే ముందే మీరు కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించడం ద్వారా వాటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ కథనంలో ఈ చిట్కాల గురించి తెలుసుకుందాం. READ MORE: Chandrababu, Revanth Reddy:…
బరువు తగ్గిన తర్వాత లేదా ఇతర శారీరక మార్పుల వల్ల స్త్రీ, పురుషుల శరీరంలో స్ట్రెచ్ మార్క్స్ వస్తుంది. ఇది వారికి సమస్యగా మారుతుంది. పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. ఒక్కోసారి తమకు ఇష్టమైన దుస్తులు ధరించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ముఖ్యంగా క్రాప్ టాప్స్, చీరలు లేదా షార్ట్స్ వంటి దుస్తులు వేసుకుంటే కనిపిస్తుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం.. అని అంటుంటాం. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉదయాన్నే నడకతో ప్రారంభించాలి.
ముఖం మీద మొటిమలు, మచ్చలు ఏర్పడితే ఎవరికి ఇష్టం ఉంటుంది. కానీ చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు మొటిమల కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ముఖంపై మొటిమలు రావడం సహజమే అయినా వీటి వల్ల ముఖ సౌందర్యం పాడవుతుంది.