Gold Health Benefits: బంగారు ఆభరణాలతో అందమే కాదండోయ్ .. ఆరోగ్యం కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడవాళ్లకు అందం అన్నా, బంగారం అన్నా ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆడవాళ్ల ముచ్చట్లలో ఈరెండు లేకుండా మొదలు కావు.. ఆయుర్వేదం ప్రకారం బంగారంను ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది… బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. బంగారాన్ని ధరించడం ఎంతో ప్రయోజనం శరీరంలోని ఆ భాగానికి ఇవ్వబడుతుంది. అక్కడ బంగారం ధరిస్తారు.
ఇక రక్త ప్రసరణ అన్ని భాగాలకు అందేలా చేస్తుంది. బంగారం ధరించడం వల్ల తలనొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. చేతి చూపుడు వేలులో ప్రెజర్ పాయింట్ ఉండడం వల్ల తలనొప్పి తగ్గుతుందని చెబుతారు. మీరు రింగ్ ధరించినప్పుడు, ఈ ప్రెజర్ పాయింట్‌పై ఒత్తిడి ఉంటుంది.. దాని వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. బంగారంతో చేసిన నగలు మానసిక స్థితిని పెంచడంలో సహాయ పడుతుంది. బంగారు ఆభరణాలు ధరించడం వల్ల తనను తాను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటాడు..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇకపోతే ఈ రోజుల్లో బంగారాన్ని వివిధ సౌందర్య చికిత్సలలో ఉపయోగిస్తున్నారు. బంగారం వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది… అలాగే బంగారం తో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు ఉన్నాయని అంటున్నారు.. అలాగే వెండి ఆభరణాలను కూడా వేసుకోవచ్చు.. ఒంట్లో వేడి తగ్గుతుంది.. ఇక వెయిట్ కూడా లాస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఇది వింటే ఇక ఆడవాళ్ళు ఆగుతారా.. అదండి అసలు మ్యాటర్.. ఇక బంగారాన్ని విచ్చలవిడిగా కొనిసెయ్యండి వేసుకోండి..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?