Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు మనుషుల ఆహారపు అలవాట్లు బాగుండేది.. అందుకే ఆ కాలం వాళ్లు వంద సంవత్సరాలు పైగా బ్రతికేవారు.. వాళ్లు తీసుకొనే ఆహారం అంతగా పోషకాలు కలిగి ఉండేది.. మనం అన్నం చేస్తున్నప్పుడు వండిన తర్వాత అందులో నుంచి వచ్చే గంజిని పారబోస్తూ ఉంటారు. కానీ రోజుల్లో అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగుతుండేవాళ్లు.. అది చాలా బలం.. అందుకే పూర్వికులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు..
కాలక్రమేనా గంజిని పనికిరానిదిగా భావించి వృథాగా పాడేస్తున్నాేరు. గంజిలో అనేక పోషక విలువులు ఉన్నాయి. గంజిలో బి, ఇ, సి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గంజిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గంజి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు అతిసారం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. చిన్న గ్లాసు పలుచటి గంజి తాగితే మీకు ఉపశమనం లభిస్తుంది.. ఈ గంజిలోని పిండి పదార్ధం బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
గంజి లోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలో కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను పునరుద్ధరించడానికి గంజి సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను నివారిస్తుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలతో సమర్థవంతంగా పోరాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ కీలకం. గంజిలో విటమిన్ బి, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. రోజూ గంజి తాగితే ఇన్పెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. గంజి నెలసరి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. గంజిలోని రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాలను ఉపశమనానికి, ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే ఒక కప్పు గోరువెచ్చని గంజి తాగడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే మంచిది. గంజిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. సో ఇన్ని విన్నాక గంజి తాగడం మర్చిపోకండి..
తాజావార్తలు
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!