రుచికి పుల్లగా ఉండి, పోషక విలువలు ఎక్కువగా ఉన్న పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి.. ద్రాక్షలో ఇప్పుడు నల్లని ద్రాక్షాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. సాదారణంగా నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక…
రణపాల మొక్క అలాకారానికే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది.
Health Benefits Of Lady Fingers in Telugu: బెండకాయ అంటే నిజంగా అదో ఎమోషన్ అనే చెప్పాలి. చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది. బెండకాయ ఫ్రై అన్నా, పులుసు అన్నా అసలు బెండకాయతో చేసే ఏ వంటకం అయినా ఫటాఫట్ తినేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా బెండకాయం తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ తినిపిస్తారు. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఇవి కేవలం టేస్టీగా ఉండటమే…
చిలగడదుంపలు చాలా టేస్టీగా, తీయగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే, నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరమైనవి. చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది.
మన వంట గదిలో దొరికే మసాలా దినుసులతో ఎన్నో రకాల రోగాలను నయం చెయ్యొచ్చు.. వంటల్లో కారం వాడటం కూడా మంచిదే.. పూర్వ కాలంలో ఎక్కువగా కారం వాడేవాళ్ళు కాదు.. కేవలం మిరియాలతో కూరలకు ఘాటును తీసుకొచ్చేవాళ్ళు.. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా యంగ్ గా ఉండటమే కాదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మిరియాలను రోజు రెండు, మూడు గింజలను తీసుకుంటే ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు..ఈరోజు మనం షుగర్ పేషంట్స్ కు…
మొక్క జొన్న ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వర్షాకాలంలో దర్శనమిచ్చే ఈ మొక్క జొన్నల రుచే వేరు. ఉడికించుకొని, కాల్చుకొని, గ్యారెలు, పకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. అయితే సాధారణంగా మొక్కజొన్న నుంచి వచ్చే పీచును బయట పడేస్తుంటాం. పీచులో ఎలాంటి పోషకాలు ఉండవని అనుకుంటాం.. కానీ కండిని తీసుకోవడం కన్నా ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. మొక్క…
పుదీనా లేకుండా బిర్యానిలు చెయ్యరు.. నాన్ వెజ్ వంటలను అస్సలు చెయ్యలేరు.. వంటలకు మంచి సువాసనను అందిస్తుంది.. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి. ఈ ఆకులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు…పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పుదీనాతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *.…
కొబ్బరి నీళ్లను వేసవిలో దాహర్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు.. కానీ కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం రైనీ సీజన్ కొనసాగుతుంది.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో రోగాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. వర్షాకాలం ముగిసే సరికి డెంగ్యూ విజృంభిస్తోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైన…
కొబ్బరి బొండం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. పచ్చి కొబ్బరితో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది తియ్యగా రుచిగా ఉంటుంది. దీంతో ఎక్కువగా చట్నీలు, తీపి వంటకాలు చేస్తూంటారు. కొబ్బరిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు.. పచ్చి కొబ్బరిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. పచ్చి కొబ్బరి యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు చర్మ, జుట్టు సమస్యలను…
మీరు ప్రతి రోజు ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అవును నిజంగానే ఆపిల్ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో రోగాల నుంచి మీరు రక్షణ పొందొచ్చు.