Health: ప్రతి రోజు వెల్లుల్లిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి కొలెస్టరాల్ ని నియంత్రిస్తుంది. డైయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత జబ్బులను నివారిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు కూడా వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని.. రుచికి రుచిని అందించే వెల్లుల్లి ఊరగాయకు కావాల్సిన పదార్ధాల గురించి ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో…
జీలకర్ర వంటల్లో సువాసన రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వంటల్లో వాడడానికి బదులుగా జీలకర్ర నీటిని తాగడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. రోజు ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.…
ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు.. కానీ ఇది డైట్ ఫుడ్.. బ్రేక్ ఫాస్ట్ లలో చాలా సులువుగా చేసుకొనే టిఫిన్ లలో ఉప్మా ఒకటి.. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్సలు నచ్చదనే చెప్పవచ్చు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో తయారు చేసే ఉప్మాను మాత్రం తినరు. అలాగే మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద అనేక…
చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. మరి కొంతమంది చాలా సన్నగా ఉన్నామని దిగులు పడుతుంటారు.. బరువు తక్కువగా ఉండడం వల్ల తరచూ నీరసం, అలసట, బలహీనత వంటివి శరీరాన్ని ఆవహించినట్టుగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే పొడులను, మందులను వాడుతూ ఉంటారు. అలాగే త్వరగా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను తింటూ ఉంటారు. దీని వల్ల బరువు…
నల్ల ఎండు ద్రాక్షాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.. నల్ల ఎండుద్రాక్ష శరీరంలో రక్త లోపాన్ని తగ్గించడమే కాకుండా, మీ జుట్టుకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. నల్ల ఎండుద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం… ఈ ద్రాక్షాలలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి..ఫైబర్, ప్రోటీన్, చక్కెర, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు మరియు ఐరన్ ఉన్నాయి. ఇది రక్తపోటు, గుండె,…
ఈరోజుల్లో వాతావరణం కాలుష్యాల మయం అయ్యింది.. ఒకవైపు పెరుగుతున్న కాలుష్యం, మరోవైపు మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్యలు కూడా వస్తుంటాయి.. జుట్టు సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పెరుగుదల ఆగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. కెమికల్ ప్రోడక్ట్స్ తో కాకుండా హెర్బల్ ఆయిల్స్ తో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చునని నిపుణులు అంటున్నారు… ఆ…
నడక ఆరోగ్యానికి మంచిదే.. ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఆరోగ్యం.. అయితే ఈరోజుల్లో నడవడం మానేశారు.. దాంతో బరువు పెరగడం దగ్గరనుంచి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.. రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలని చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని తప్పకుండా కేటాయించాలని వారు చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని కేటాయించాలంటే నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను ముందుగా తెలుసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో…
ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఏదొక అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది.. ముఖ్యంగా అధిక బరువును తగ్గిందేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఈ ఒక్కటి కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో భాధపడతారు.. అలాంటి వారికి నువ్వులు మంచి ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.. మరి నువ్వులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నువ్వుల్లోని లిగ్నాన్స్ బరవు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. లిగ్నాన్స్ హార్మోన్స్ పనితీరును మెరుగ్గా చేస్తాయి. కొవ్వు శోషణని తగ్గిస్తాయి.…