Health Tips : మిరియాలతో ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన వంట గదిలో దొరికే మసాలా దినుసులతో ఎన్నో రకాల రోగాలను నయం చెయ్యొచ్చు.. వంటల్లో కారం వాడటం కూడా మంచిదే.. పూర్వ కాలంలో ఎక్కువగా కారం వాడేవాళ్ళు కాదు.. కేవలం మిరియాలతో కూరలకు ఘాటును తీసుకొచ్చేవాళ్ళు.. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా యంగ్ గా ఉండటమే కాదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మిరియాలను రోజు రెండు, మూడు గింజలను తీసుకుంటే ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు..ఈరోజు మనం షుగర్ పేషంట్స్ కు మిరియాలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకుందాం..
మన పూర్వికులు వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడినే వాడేవారని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ, ప్రేగు పూతలు, అల్సర్లు వంటి సమస్యలతో బాధపడే వారు ఎండు కారాన్ని తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఎండు కారాన్ని పూర్తిగా మానేయాలి. సాధారణంగా ఎండు కారానికి బదులుగా వంటల్లో మిరియాల పొడి, పచ్చి కారాన్ని వాడడమే మంచిదని చెబుతున్నారు.. వంటల్లో మిరియాల పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇంటి చిట్కాల్లో అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు మనం మిరియాలతో కషాయాన్ని, మిరియాల పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. మిరియాల్లో పెప్పరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అలర్జీలకు కారణమయ్యే హిస్టమిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. ఇక మనకు దగ్గు తగ్గుతుంది. అలాగే మిరియాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో కూడా మిరియాలు మనకు ఎంతగానో సహాయపడతాయి..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
అదే విధంగా కొన్ని వారాలపాటు తగినమోతాదులో మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ విధంగా మిరియాలు మనకు ఎంతో మేలు చేస్తాయని వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. రోజు మిరియాలను రెండు తినడం వల్ల గొంతు గరగర తగ్గడమే కాదు.. బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు..
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..