Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? ఇది ఒక్కసారి చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొబ్బరి నీళ్లను వేసవిలో దాహర్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు.. కానీ కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం రైనీ సీజన్ కొనసాగుతుంది.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో రోగాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. వర్షాకాలం ముగిసే సరికి డెంగ్యూ విజృంభిస్తోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైన అంశం ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం. ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి చాలా మంది రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు.. ఎవరు ఏం చెప్పినా దాన్ని నమ్మేస్తారు.. కొన్ని ప్రత్యేకమైన డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల డెంగ్యూ నుంచి బయటపడవచ్చునని ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది..
Also Read
- Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
- Healthy Winter Breakfast: చలికాలంలో ఆరోగ్యకరమైన అల్పాహారం.. వేడివేడిగా సజ్జల వెజిటబుల్ ఉప్మా!.. 5 నిమిషాల్లో రెడీ..!
- Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
- Healthy Breakfast: ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్! 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..
అందులో కొబ్బరి నీళ్లు కూడా ఉన్నాయి.. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయని అధ్యయానాల్లో పేర్కొన్నారు.. అంతేకాదు స్ట్రెస్ తగ్గుతుందని, త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారని చెబుతున్నారు.. ముఖ్యంగా బొప్పాయి జ్యూస్ తో పాటుగా బొప్పాయి ఆకుల జ్యూస్ ను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. వర్షాకాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వాటి నుంచి బయటపడాలంటే వేడిగా, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. ఇక పరిశుభ్రంగా ఉండాలి.. వర్షపు నీటిని చుట్టు పక్కల ఉండకుండా చూసుకోవాలి.. వర్షాలకు బయట తిండి తినడం మానుకోవాలి.. జ్వరాలు ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!