చీజ్ ను మనం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లలో చూస్తుంటాం.. పాలతో తయారు చేస్తున్న పదార్థాలలో ఇది కూడా ఒకటి.. చీజ్ తో పిజ్జా, బర్గర్, చీజ్ దోశ, పాస్తా వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము.. చీజ్ తో చేసిన ప్రతి వంట కూడా ఎంతో రుచిగా ఉంటాయి.. అందుకే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా వీటిని తింటారు.. అందుకే వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది.. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా…
ఈరోజుల్లో ఎక్కువమందికి 30 ఏళ్లు దాటగానే అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం కామన్..దీనికి ప్రధాన కారణం ప్రస్తుత అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు.. టైం కు తినకపోవడం వల్లే అనేక రకాల కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. వివిధ పానీయాలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందులో అలోవెరా జ్యూస్ ఒకటి. ఈ జ్యూస్ తయారీ గురించి పూర్తి వివరాలు…
మనం వండుకునే కూరగాయల వంటకాల్లో బే లీఫ్ తడ్కా జోడించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. బే ఆకులలో ఉండే మసాలా, తీపి కూరగాయలను రుచిగా చేస్తుంది. అంతేకాకుండా.. బే ఆకుల సువాసనతో కూరగాయలు కూడా సువాసనగా మారిపోతాయి. ఇక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కొత్తిమీరను రోజు మనం వంటల్లో వాడుతూ ఉంటాము.. రుచిని పెంచడం తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. కొత్తిమీర ఆకులనే కాదు కొత్తిమీర గింజలు అంటే ధనియాలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.. మరి కొత్తిమీరను రోజు తింటే ఏమౌతుందో తెలుసుకుందాం.. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు వల్ల ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా డయాబెటీస్, గుండె జబ్బులు, రక్తపోటు సంబంధిత వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి వ్యాధులు మనకు రావొద్దంటే…
కలబంద గురించి అందరికీ తెలుసు.. ఇది పెరటి వైద్యం.. ఎన్నో రోగాలను నయం చేసే అద్భుతమైన ఔషదం.. ఒకసారి నాటి వదిలేస్తే చాలు దానంత అదే బతికేసే ఈ మొక్క లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సంబంధమైన రోగాలకు, కాలిన, తెగిన గాయాలకు ఇది చక్కని పరిష్కారం.. జీర్ణ సమస్యల ను తగ్గిస్తుంది.. కలబందతో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. *. జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన…
నానబెట్టిన వేరుశెనగలు తినడం ద్వారా మానవుని ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు ఉదయాన్నే నానబెట్టిన గింజలు, మొలకలు తింటారు. అవి తినడం వల్ల ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా పరిగణిస్తారు.
అల్లం ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. అందుకే అల్లం ను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు..అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఎక్కువగా కూరల్లో వాడతాం. ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది. వీటిలో కొన్నింటితో టీ, కాఫీలు చేసుకుని తాగితే చాలా వరకూ జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.. అల్లంను టీ చేసుకొని తాగడం వల్ల…
చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు సహజ రక్త శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. అయితే చాలా మంది కాకరకాయలు చేదుగా ఉండటం కారణంగా వాటిని తినరు. అయితే వాటి చేదును తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా.. కాకరకాయలు మీ ఆహారంలో తినడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
కలబంద చర్మానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని అందరికి తెలిసిందే. కలబంద చాలా సాధారణమైన మొక్క. ఇది మీ బాల్కనీ లేదా తోటలో తరచుగా చూస్తారు. ఈ మొక్క చాలా సింపుల్‌గా కనిపించవచ్చు, కానీ ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు భాదపడుతున్న సమస్య మధుమేహం.. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే. కంట్రోల్ అవ్వకుంటే ప్రాణాలే పోతాయి. అంత ప్రమాదం ఈ వ్యాధి.. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారికి కొన్ని ఆహరపదార్థాలు సూపర్ ఫుడ్ అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. మధుమేహులకు మెంతికూర దివ్య ఔషధం అనడంలో సందేహం లేదు. రోజుకు గుప్పెడు మెంతికూర తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు మీ సొంతం…