టాలీవుడ్ ప్రముఖుల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అనుభవించమని ఒకరంటే… పిరికితనం అంటూ మరొకరు విరుచుకుపడుతున్నారు. సాధారణంగా టాలీవుడ్‌లోని దర్శకులు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు. ఎప్పుడూ పబ్లిక్‌గా గొడవలకు దిగరు. తమకు విభేదాలు వచ్చినా ప్రైవేట్‌గానే సాల్వ్ చేసుకుంటారు. కానీ బహిరంగ వేదికపై పోరుకు దిగరు. అయితే తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్ ల ట్విట్టర్ వార్ చూస్తుంటే…
ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండేళ్ల నుండి వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్”కి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2019లో “గద్దలకొండ గణేష్”కి దర్శకత్వం వహించిన తర్వాత హరీష్ శంకర్ తన కథతో పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే తనకు ఉన్న కమిట్మెంట్స్, కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. ఆ విరామాన్ని సద్వినియోగం చేసుకుని హరీష్ శంకర్ పలు స్క్రిప్ట్‌లు రాశారు.…
కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ZEE5 దోపిడీ ఆధారిత తెలుగు వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అయితే ఈ ఓటిటి తదుపరి వివరాలను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హీస్ట్ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్‌తో వీరిద్దరూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్‌కు కథను కూడా హరీష్ శంకర్ అందించాడు. ATM…
స్టార్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ “పుష్ప: ది రైజ్” మ్యూజిక్ తో అద్భుతమైన హిట్ సాధించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్”కు బీట్స్ అందించడానికి సిద్ధం కాబోతున్నాడు దేవిశ్రీ. ‘పుష్ప’ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది టాలీవుడ్ లో. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “భవదీయుడు…
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిత్యం సోషల్ మీడియాలో కనిపించకపోయినా అవసరమైన సమయంలో అవసరమైన విషయాలపై తనదైన స్పందన తెలియజేస్తూ ఉంటారు. తన సినిమా అప్డేట్స్ తో పాటు కొన్ని సమస్యలపైకూడా ఆయన తన గొంతును వినిపిస్తారు. ఇక తాజాగా హరీష్ వేసిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఊసుపోక.. అలోచించి వేసిన ట్వీట్ అని ఆయన చెప్పుకొస్తున్నా.. అది ఎవరికో స్ట్రాంగ్ కౌంటర్ అని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. ” ఒక్క సారి క్యాచ్ ఇచ్చాక…
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు ఎప్పటికప్పుడు తగిన రిప్లై ఇస్తూ వార్తల్లో నిలుస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హరీష్ ఓమిక్రాన్ వ్యాప్తి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను పంచుకున్నారు. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్యులు మరింత…
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే.. వరుస విజయాలను అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు ఎట్టకేలకు ఒక పవర్ ఫుల్ ఛాన్స్ ని కొట్టేసింది. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో మెగా హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ త్వరలో పవన్ కళ్యాణ్ సరసన కనిపించనుందని టాక్. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ సరసన పూజ…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని వారాల క్రితం బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ వంతెన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తేజ్ కు అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ వంటి పలు ఆపరేషన్లు జరిగాయి. సుప్రీం హీరో ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బుట్టబొమ్మ పూజాహెగ్డే రొమాన్స్ చేయబోతోంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ దర్శకుడు లీక్ చేసేశాడు. పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్‌తో కలిసి “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో రెండోసారి తెరకెక్కించబోతున్న సినిమా ఇది. లేటెస్ట్ అప్డేట్…