సాయి ధన్సిక, కిశోర్, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర, పోసాని ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘షికారు’. అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా హరి కొలగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైజాగ్ కు చెందిన ప్రముఖ పంపిణీదారుడు పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 24న విడుదల కావాల్సి ఉన్న ‘షికారు’ చిత్రాన్ని ఇప్పుడు జూలై…
ఆ మధ్య వచ్చిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘హుషారు’ చక్కని విజయాన్ని అందుకుంది. అందుకే కావచ్చు ఇప్పుడు నిర్మాత పి.ఎస్.ఆర్. కుమార్ (వైజాగ్ బాబ్జీ) తన చిత్రానికి ‘షికారు’ అనే పేరు పెట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్, నవకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు హరి కొలగాని ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం అందించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.…