టీమిండియా ప్యూచర్ కెప్టెన్ ఎవరు..? అన్న రచ్చ కూడా జోరుగా సాగుతుంది. తాగాజా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరు..? అన్న చర్చే వస్తే తాను మాత్రం హార్థిక్ పాండ్యాకే ఓటేస్తానన్నాడు.
Hardik Pandya : టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.
Hardik Pandya: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఔట్ విషయంలో అంపైర్ చేసిన తప్పిదం చర్చనీయాంశమైంది. దీంతో పాండ్యా అసలు ఔటా లేక నాటౌటా అని నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Read Also: Rashmika: ఏం పాప.. రిషబ్ కు భయపడినవా ఏంటి.. ఓ మోసేస్తున్నావ్ డారిల్ మిచెల్…
Hardik Pandya: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనతో వివాదంలో నిలిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 11వ ఓవర్ పూర్తయిన తర్వాత వాటర్ బాయ్‌గా వాషింగ్టన్ సుందర్ మైదానంలోకి వచ్చాడు. అయితే తనకు వాటర్ ఇవ్వలేదని 12వ ఆటగాడైన వాషింగ్టన్ సుందర్‌పై పాండ్యా నోరుపారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవడి ** *****? అంటూ హిందీ భాషలో బూతులతో రెచ్చిపోయాడు. పాండ్యా కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డు అవ్వడంతో ఈ…