టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు వారి కెరీర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను వారి అభిమానులు మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేసి ఎంతో సందడి చేస్తున్నారు.తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు మరియు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇలా సందర్భం ఏదైనా కానీ పాత సినిమాలను ఫ్యాన్స్ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.. రీ రిలీజ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ…
Gayathri Rao: ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగతున్న నిఖిల్ కు మొదటి హిట్ అంటే హ్యాపీ డేస్ అనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా తమన్నా, వరుణ్ సందేశ్ స్టార్లుగా గుర్తింపు పొందారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంజినీర్ విద్యార్థుల భవితను మార్చేసింది.
చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు. మన పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు నిఖిల్ సిద్ధార్థ్! తనదైన చలాకీ అభినయంతో సాగుతున్న నిఖిల్ నవతరం ప్రతినిధిగా కనిపించే పాత్రల్లో సాగుతున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత ‘ముఫ్పఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’లో బి.టెక్, చదివాడు. అతని మనసు చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపైనే లగ్నమయింది. ఇంట్లో వాళ్ళు…