Rishab Shetty was initial choice for the role of Vibhishan in Hanuman: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. మొదలైనప్పుడు చిన్న సినిమా గానే మొదలైనా రిలీజ్ అయిన తర్వాత మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాదు రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా రాబడుతోంది హనుమాన్. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి పది…
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ హనుమాన్ ‘.. ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.. ఇటీవలే రూ. 100 కోట్లను క్రాస్ చేసింది.. ఇక ఇప్పుడు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్…
నేడు (జనవరి 22) న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీనితో దేశమంతా రామ నామంతో మారుమ్రోగిపోతుంది. ఈ సందర్బంగా హనుమాన్ మూవీ మేకర్స్ అమెరికాలో ఓ బంపర్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు.ఈ మూవీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు అయిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్ మరియు నిర్వాణ సినిమాస్ అక్కడి కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో సగం ధరకే టికెట్లు ఇస్తామని వెల్లడించారు.హనుమాన్ మూవీ ఆడుతున్న 11 థియేటర్లలో సోమవారం (జనవరి 22)…
సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ దెబ్బ అదుర్స్ అనేలా ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న రిలీజ్ హినుమాన్ సినిమా… డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… అదిరిపోయే ఆక్యుపెన్సీ మెంటైన్ చేస్తోంది. హనుమాన్ క్రేజ్‌కు తెలుగులో ఇంకా థియేటర్లు పెరుగుతునే ఉన్నాయి. అసలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా…
Read Also: Ram Mandir Inauguration: రేపే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. 10 రోజులుగా ప్రధాని కఠిన ఉపవాసం.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్ లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం “హను మాన్” స్ట్రాంగ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. హను-మాన్ రెండవ వారాంతంలో దేశీయ, విదేశాలలో మ్యాగ్జిమమ్…
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలిసి హిస్టరీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా హనుమాన్. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది.…
Hanuman Crosses 150 Crores Gross Collections Worldwide: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా అనేక వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ఈ సినిమాని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే సినిమా గ్రాఫిక్స్ కి ఎక్కువ కాలం పట్టడంతో రిలీజ్ వాయిదా వేస్తూ చివరికి ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12వ తేదీన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మొదటి…
HanuMan Becomes 6th Highest Grossing Movie at North America: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా తక్కువ ఖర్చుతో రిచ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ రావడంతో సినిమా చూసిన వారందరూ సినిమా మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆసక్తికరమైన వసూళ్లు తెచ్చుకుంటూ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డ్స్ బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన…
ఒక చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి… ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంది హనుమాన్ సినిమా. ఈ మూవీ రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ మూవీ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా దెబ్బకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీ…
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద విజయాన్ని అందుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సూపర్ హీరో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఏకంగా హిందీలో 19 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లో హనుమాన్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడు మిలియన్ల మార్క్‌ను దాటింది. తెలుగులోను దుమ్ముదులుపుతోంది. మొత్తంగా…