Hanuman: ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. కానీ, కొంతమంది హీరోలకు మాత్రమే భక్తులు ఉంటారు. అందులో ప్రభాస్ కూడా ఒకడు. ప్రభాస్ కు ఫ్యానిజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక అభిమానుల కోసం ప్రభాస్ సైతం ఏదైనా చేస్తాడు.
మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే పిరికివాళ్లు కూడా ధైర్యవంతులవుతారు. ఇలాంటి మరిన్ని భక్తి టీవీ వీడియోలు చూడాలని అనుకుంటే.. కిందనే వున్న లింక్ లపై క్లిక్ చేయండి. మరెన్ని స్తోత్రాల కోసం భక్తి టీవీ ఫాలో అవ్వండి.
సోషల్ మీడియాని హీరోల అభిమానులు వాడినట్లు ఇంకొకరు వాడట్లేదేమో. సినిమా అనౌన్స్మెంట్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ ట్విట్టర్ లోనే కనిపిస్తూ ఉండడంతో స్టార్ హీరో ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకవేళ తమకి నచ్చిన హీరో సినిమా నుంచి అప్డేట్ రాకపోతే అప్డేట్ కావాలి, అప్డేట్ ఇవ్వండి, పడుకున్నారా మేలుకోండి, ప్రమోషన్స్ చెయ్యాలనే ఆలోచన లేకుంటే సినిమా ఎందుకు చేస్తున్నారు, థియేటర్స్ కౌంట్ పెంచండి, ఈ దర్శకుడితో సినిమా వద్దు, ఆ మ్యూజిక్…
Hanu- Man: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాల పాన్-ఇండియా భాగస్వామ్య ప్రపంచం.
‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’ సినిమాల కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జల నుంచి వస్తున్న మూడో సినిమా ‘హను-మాన్’. తక్కువ బడ్జట్ లో అద్భుతాలు సృష్టించగలనని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సారి ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. హీరో కథకి ‘హనుమంతు’డిని లింక్ చేస్తే రూపొందుతున్న ఈ మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడ్జట్ కి విజువల్స్ కి సంబంధం లేదు,…
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ అని చెబుతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. యువ కథానాయకుడు తేజ సజ్జాతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది.
ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను మాన్' టీజర్ విడుదలైంది. విజువల్ వండర్ గా ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.