Perform These Remedies on Tuesday To Seek Lord Hanuman’s Blessings: సనాతన ధర్మంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తిశ్రద్దలతో హనుమంతుడిని ఆరాధించి, కొన్ని ప్రత్యేక చర్యలు చేస్తే.. కుటుంబంపై ఆయన ఆశీర్వాదం ఉంటుందని సనాతన ధర్మంలో చెబుతారు. అంతేకాదు నిలిచిపోయిన పని కూడా త్వరగా పూర్తవుతుంది. ఇంట్లో డబ్బు రాక మొదలవుతుంది. మంగళవారం చేయాల్సిన ఆ…
Do These Remedies on Tuesday if You Suffering from Money Problems: వేద గ్రంధాలలో మంగళవారంను వారాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున భజరంగ్ బలి ప్రభువు తన భక్తుల కష్టాలను తొలగించడానికి స్వయంగా భూమిపైకి దిగాడని చెబుతారు. అతను శక్తి యొక్క కారకంగా పరిగణించబడ్డాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళవారం ఈ 5 ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తుల కష్టాలు తీరుతాయి. ఆర్థిక సంక్షోభం, అనారోగ్యం, గృహ అసమ్మతి…
‘హనుమాన్’ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి…
హనుమాన్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.కానీ కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.నాని నిర్మించిన ‘ఆ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.…
ఆదిపురుష్…సినిమా విడుదలయిన మెదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అదే విధంగా విమర్శలు కూడా వచ్చాయి.రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది .ఇందులో రాఘవుడి గా ప్రభాస్, జానకిగా కృతి సనన్ అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ గురించి ముందుగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తామని విడుదల వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక వీఎఫ్ఎక్స్ మార్పులు చేసి…
Adipurush writer Manoj Muntashir says ‘Hanuman is not God’: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్ సినిమా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. ‘ఆదిపురుష్’.. రామాయణాన్ని అగౌరవ పరిచేలా ఉందని కొందరు విమర్శలు చేస్తున్న సమయంలో రామాయణం కాదని ఆ మహా గ్రంథం నుండి ప్రేరణ పొందింది మాత్రమేనని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ఇక మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హనుమంతుడు దేవుడు కాదంటూ కామెంట్ చేశారు.…
ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులను అస్సలు భరించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో నిప్పు పెడతారు. ఆ సమయంలో…
Hanuman: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Hanuman: కుర్ర హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై పి. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ సరసన అమ్రితా అయ్యర్ నటిస్తోంది.