Prashanth Varma: అ! లాంటి సైకలాజికల్ ఫాంటసీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కలక్షన్స్ రాబట్టలేదు కానీ, మంచి గుర్తింపుతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ,. యంగ్ హీరో తేజ సజ్జా కలయికలో తెరకెక్కిన సినిమా హనుమాన్. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిపించుకునే స్థాయికి ఎదిగింది హనుమాన్ మూవీ. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… నా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, సెన్సార్ కూడా ఆపాలని చూస్తున్నారు అనే మాట…
Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హను-మాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హనుమాన్ . తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తోన్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన హనుమాన్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ను మేకర్స్ షేర్ చేశారు. రేపు ఉదయం 11:07 గంటలకు మహా మాస్ అప్‌డేట్ అందించబోతున్నట్టు మేకర్స్…
HanuMan: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. టాలీవుడ్ లో మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్..అ!, ‘కల్కి’ మరియు ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఇక ఈ మూవీ తొలి తెలుగు సూపర్ హీరో సినిమాగా రానుంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన బాలయ్య.. ఇది కాకుండా మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టాడని సమాచారం. తన ఏజ్ కు తగ్గట్టు .. కథలను ఎంచుకొని బాలయ్య హిట్స్ అందుకుంటున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటిస్తున్న లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హను మాన్’ . ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సూపర్ హీరో కథాంశం తో…
Hanuman: తేజ సజ్జ, అమ్రిత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Hanuman: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా .. ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అవనున్న అన్ని సినిమాల భవిష్యత్తును మార్చేసింది. అదే సలార్. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.