Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే హత్యకు గురయ్యాడు. పటిష్టమైన భద్రత కలిగిన ఇరాన్‌లో ఈ హత్య ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.
Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం అక్టోబర్ 7 నుండి యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణం తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా పెరిగింది.
Iran warns Israel: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే అనూహ్యంగా హత్యకు గురవ్వడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. ఈ హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్‌తో పాటు హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తోంది. గురువారం టెహ్రాన్‌లో హనియే అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు.
Mohammed Deif: హమాస్ కీలక వ్యక్తుల్ని టార్గెట్ చేసి మరీ లేపేస్తోంది ఇజ్రాయిల్. ఇరాన్ టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ఒక రోజు తర్వాత ఇజ్రాయిల్ కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.
Israel: ఇజ్రాయిల్ శత్రువులుగా భావిస్తున్న ఇద్దరు కేవలం 12 గంటల వ్యవధిలోనే హతమార్చబడ్డారు. టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. దీనికి కొన్ని గంటల ముందు లెబనాన్ నుంచి పనిచేస్తున్న హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ బీరూట్‌లో చంపబడ్డాడు.
Ismail Haniyeh: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ హత్య జరిగింది. ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇది కీలక పరిణామంగా మారింది.
Ismail Haniyeh: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు ఇరాన్ టెహ్రాన్ నగరంలో కాల్చి చంపారు. ఈ హత్యపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. తన ప్రాధేశిక సమగ్రతను, గౌరవాన్ని కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.
Hamas Chief Ismail Haniyeh Dead in Iran: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని అతని నివాసంపై జరిగిన దాడిలో ఇస్మాయిల్ హత్యకు గురయ్యారరు. ఈ విషయాన్ని పాలస్తీనా గ్రూప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్మాయిల్ సహా అతని బాడీగార్డ్ ఒకరు కూడా చనిపోయారని పేర్కొంది. దీనిని ఇజ్రాయెల్ దాడిగా హమాస్ అభివర్ణించింది. Also Read: Suryakumar Yadav: నేను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్…
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇన్నాళ్లు ప్రత్యర్థి గ్రూపులుగా ఉన్న హమాస్, పాలస్తీనాలోని ఇతర గ్రూపులు చేతులు కలిపాయి. పాలస్తీనా కోసం ‘జాతీయ ఐక్యత’ కోసం పాలస్తీనాలోని ప్రత్యర్థులతో హమాస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.