AP Job Calendar 2026: రేపే జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Job Calendar 2026: నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది.. ఏపీ జాబ్ క్యాలెండర్-2026 విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. రేపు ఏపీ జాబ్ క్యాలెండర్-2026ను అధికారికంగా విడుదల చేయనున్నారు. 10 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఉగాది శుభ సందర్భంగా ప్రకటించబోతోంది ఏపీ సర్కార్..
ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ 2026
మొత్తం ఖాళీలు: 10,060+
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఖాళీలు ఉన్న శాఖలు: 25 శాఖలు
ప్రధాన శాఖలు మరియు ఖాళీలు:
* స్కూల్ ఎడ్యుకేషన్ → 3,004 పోస్టులు
* హోమ్ (పోలీస్/ఫైర్) → 3,057 పోస్టులు
* హయ్యర్ ఎడ్యుకేషన్ → 1,500 ప్రొఫెసర్లు
* ప్రొహిబిషన్ & ఎక్సైజ్ → 452 పోస్టులు
* పంచాయతీ రాజ్ & RD → 328 పోస్టులు
* వాటర్ రిసోర్సెస్ → 224 AEE పోస్టులు
* ఫైనాన్స్ → 169 పోస్టులు
* అడవులు & పర్యావరణం → 140 పోస్టులు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!