Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో సూర్యదేవర నాగవంశీ ఒకడు. గతకొంతకాలంగా నాగవంశీ స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ హిట్ నిర్మాతగా మారాడు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా బయటికి చెప్పగల సత్తా ఉన్న నిర్మాతల్లో నాగవంశీ ముందు ఉంటాడు.
Guntur Kaaram is a huge commercial success says producer Naga Vamsi: ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌద కథానాయికలుగా నటించారు. ఎస్. థమన్ సంగీతం అందించగా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి…
గుంటూరు కారం… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లాస్ట్ రీజనల్ సినిమా. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే గుంటూరు కారం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ తన మాటలతోనే హైప్ క్రియేట్ చేసాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి జనవరి 12న రిలీజైన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. క్రిటిక్స్ నుంచి కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ రివ్యూస్…
మహేష్ బాబు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అనే మాటని నిజం చేస్తూ… గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబడుతోంది. మూడు రోజుల్లో 167 కోట్ల గ్రాస్ ని రాబట్టిన గుంటూరు కారం సినిమాని క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. 70 వేల మంది గుంటూరు కారం సినిమాకి, సినిమా చూడకుండానే నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది అంటే గుంటూరు కారం సినిమాపై ఎంత నెగటివిటీ…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక ఏడాదిలో మహేష్.. ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్స్ లెక్కబెట్టలేం అని చెప్పొచ్చు. ఈవెంట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, నమ్రత లేకుండా బయట కనిపించడు. అయితే చాలా రేర్ గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి సోలో ట్రిప్ ఒకటి మహేష్ వేశాడు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకుంటున్న గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరువలో ఉంది. ఈరోజు ఫెస్టివల్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇకపై గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఎంతవరకు నిలబడుతుంది అనే దానిపైనే గుంటూరు కారం ఫైనల్ కలెక్షన్స్ డిపెండ్ అయ్యి ఉంది. మరో…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎట్టేకలకు జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.
Guntur Kaaram Sucess parties to continue today and tomorrow: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, జయరాం, ఈశ్వరి రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి వసూళ్ల వర్షం…
Rahul Ravindran: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తరువాత మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ సమయంలోనే సింగర్ చిన్మయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం చిలసౌ అనే చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు.