Home
Guntur Kaaram
Guntur Kaaram News
-
Guntur Kaaram: డే 1 కలెక్షన్స్… రీజనల్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ ఇండియా రికార్డ్
మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… మహేష్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు వింటేజ్ ని మహేష్ ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి… -
Guntur Kaaram: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ డే 1… ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ కూడా లేచాయ్
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో టాక్ ఇలానే ఉండడంతో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర తేడా కొడుతుంది అనుకుంటున్నారు కానీ ఫాన్స్ లో మాత్రం మహేష్ తన మ్యాజిక్ చూపిస్తూ గుంటూరు కారం సినిమాని సేఫ్ సైడ్ తీసుకోని… -
Mahesh Babu: మహేష్ బాబు లుంగీ లాగేసిన శ్రీలీల..
Mahesh Babu: ఎన్నో అంచనాల మధ్య నేడు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. -
Guntur Kaaram: ఇప్పుడెందుకురా అజ్ఞాతవాసిని ట్రెండ్ చేస్తున్నారు
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. -
Guntur Kaaram: 1.4 మిలియన్ డాలర్స్… ఓవర్సీస్ లో రమణగాడి ర్యాంపేజ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు మామూలుగానే ఓవర్సీస్ లో రచ్చ లేపే కలెక్షన్స్ ని రాబడతాయి. అలాంటిది కెరీర్ బెస్ట్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇస్తే సైలెంట్ గా ఉంటాడా? రికార్డులు లేపుతూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబడుతున్నాడు. చాలా కాలంగా ఓవర్సీస్ ని మరీ ముఖ్యంగా యుఎస్ మార్కెట్ ని తన హోమ్ గ్రౌండ్ గా మార్చుకున్న మహేష్ బాబు… అత్యధిక సార్లు వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన సినిమాలు కలిగున్నాడు. నార్త్… -
Guntur Kaaram: ఆ సినిమా అవ్వకుంటే చాలు దేవుడా…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చింది గుంటూరు కారం. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, సాంగ్స్ కూడా పాజిటివ్ బజ్ జనరేట్ చేయడంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడానికి గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి… -
Mahesh Babu: అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారే.. వాళ్లకే తమ్ముడిలా ఉన్నావ్
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. -
Gunturu Kaaram: ఏంటి అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా! మేకింగ్ వీడియో రిలీజ్
Mahesh Babu’s Guntur Kaaram Movie Making Video Out: ‘గుంటూరు కారం’ సినిమాతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్‌తో తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత బాబు మాస్ లుక్‌లో కనిపించనుండడంతో.. ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చూస్తున్నారు. ఎప్పుడు ప్రీమియర్లు షోలు పడుతాయా? అని మహేష్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు మరికొంత… -
Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
AP Goverment gives 50 Rupees Hike for Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ కి అంతా సిద్ధం అయిపోయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి రోజుకి ఆరు షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా రిలీజ్… -
Mahesh Babu: గుంటూరు ఫ్యాన్స్ కోసం మహేష్ స్పెషల్ పోస్ట్…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ఈసారి ఇండస్ట్రీ హిట్ గా అందుకోవడానికి రెడీ అయిన మహేష్ అండ్ త్రివిక్రమ్… గుంటూరు కారం సినిమాని కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా మార్చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ పైన ఉన్న అంచనాలని ఫుల్ ఫిల్ చేసింది గుంటూరు కారం ట్రైలర్. జనవరి 12కి బాబు బాక్సాఫీస్ ర్యాంపేజ్…
తాజావార్తలు
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!