సూపర్ స్టార్ మహేష్ బాబుని వింటేజ్ మాస్ గెటప్ లో చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మాస్ స్ట్రైక్ మీకోసమే. మహేష్ నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే వెంటనే హారిక హాసిని రిలీజ్ చేసిన వీడియో చూసేయండి. మీరు మహేష్ డై హార్డ్ ఫాన్స్ అయితే ఈ నిమిషం నిడివి ఉన్న గ్లిమ్ప్స్ మీకోసం రిపీట్స్ వేసుకోండి. ఘట్టమనేని అభిమానులు ఎప్పటి నుంచో…
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా క్లాస్ మిక్స్డ్ విత్ లైట్ మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉండడంతో ఫాన్స్ అన్ని సినిమాలని క్లాస్ మూవీస్ కిందే లెక్కేశారు. ఎంత క్లాస్ సినిమాలు చేసినా, చొక్కా నలగకుండా ఫైట్స్ చేసినా ఫాన్స్ మహేష్ నుంచి ఒక పోకిరి పండుగాడిని, ఒక బిజినెస్ మాన్ సూర్య భాయ్ ని, ఒక ఒక్కడు అజయ్ ని, ఖలేజా సీతా రామరాజుని, అతడు నందుని…