మహర్షి సినిమాకి 3 రేటింగ్ ఇచ్చారు, సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా దాదాపు 3 రేటింగే వచ్చింది, సర్కారు వారి పాట సినిమాకి 2.5 వరకూ రేటింగ్ ఇచ్చారు. క్రిటిక్స్ ఇచ్చిన ఈ రేటింగ్స్ ని పక్కన పెడితే మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. యావరేజ్ రివ్యూస్, హాఫ్ బేక్డ్ ప్రాజెక్ట్స్ అనే ఒపీనియన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూడు సినిమాలు కలిపి…
సూపర్ స్టార్ మహేష్ బాబు సోలో షోతో థియేటర్స్ కి ప్యాక్ చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాలో ఎన్ని మైనస్ లు ఉన్నా కూడా కేవలం తన ఎనర్జి అండ్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ మ్యాజిక్ క్రియేట్ చేసాడు. మహేష్ బాబుని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ఫెస్టివల్ సీజన్ ని మరింత ఎక్కువగా క్యాష్ చేసుకుంటూ గుంటూరు కారం సినిమా డే 4 సూపర్బ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు…
Guntur Kaaram team files a Cybercrime complaint against alleged fake ratings on Book My Show: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ముఖ్యంగా రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పోటీ నెలకొంది. ఆ రెండు సినిమాలు మరేమిటో కాదు తేజ హీరోగా నటించిన హనుమాన్, మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం. నిజానికి మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు…
Mahesh Babu: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. వెండితెరపై కనిపించే వారందరూ కేవలం నటిస్తారు మాత్రమే. బయట ఎవరికి ఎవరు బంధువులు కారు.. బంధాలు, అనుబంధాలు ఉండవు. అది వారి వృత్తి మాత్రమే. ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించినవారే.. ఇంకో సినిమాలో అన్నాచెల్లెళ్లలా కనిపిస్తారు. అది కేవలం పాత్రలు మాత్రమే.
గుంటూరు కారం… మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన మూడో సినిమా. దాదాపు 13 ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేసిన మహేష్ అండ్ త్రివిక్రమ్ ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చారు. గుంటూరు కారం సినిమా రెగ్యులర్ ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టింది. మహేష్ బాబుని ఇప్పటివరకూ…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ మరియు శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేశ్ మరియు జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎంతో గ్రాండ్ గా విడుదలయింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ వస్తుంది.. అంతేకాకుండా మొదటి…
మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… మహేష్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు వింటేజ్ ని మహేష్ ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి…
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో టాక్ ఇలానే ఉండడంతో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర తేడా కొడుతుంది అనుకుంటున్నారు కానీ ఫాన్స్ లో మాత్రం మహేష్ తన మ్యాజిక్ చూపిస్తూ గుంటూరు కారం సినిమాని సేఫ్ సైడ్ తీసుకోని…
Mahesh Babu: ఎన్నో అంచనాల మధ్య నేడు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది.