టాలీవుడ్‌లో గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కంటెంట్ ఉన్నా, లేకపోయినా స్టార్స్ ఉంటే సినిమాలు మినిమం గ్యారంటీ అనిపించుకునేవి. మంచి కలెక్షన్స్ వచ్చేవి, నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత స్టార్ పవర్ కన్నా కంటెంట్ పవర్ ఎక్కువ అని ప్రూవ్ అవుతోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు…
గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. నిజానికి ఆయన అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ అల్లు అర్జున్‌కి ఆ కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సన్నిహితులు మాత్రం ప్రస్తుతం త్రివిక్రమ్ కన్ఫ్యూషన్‌లో ఉన్నాడని అంటున్నారు. Also Read:Kannapa Trailer : కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? ఆయన అల్లు అర్జున్ కోసం…
Jagapathi Babu on Mahesh Babu’s Guntur Kaaram: ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంను తాను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయా అని నటుడు జగపతి బాబు తెలిపారు. సినిమాలోని కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని, క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందన్నారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని జగపతి బాబు చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. గత జనవరిలో రిలీజ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ తో పాటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రిలీజ్ తర్వాత సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్,…
ఈ సంవత్సరం భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధికంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్ర పరిశ్రమ మాలీవుడ్. ఫిబ్రవరిలో మలయాళ సినిమాకు హ్యాట్రిక్ హిట్స్ అందించిన
Paruchuri Gopala Krishna Comments on Guntur Kaaram: పరుచూరి గోపాల కృష్ణ తెలుగు చిత్రసీమలో మరచిపోలేని ఒక స్టార్ స్క్రీన్ రైటర్, ఆయన 350కు పైగా సినిమాలకి రచయితగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు సినిమాలకు దూరమైన ఆయన యూట్యూబ్‌లో ‘పరుచూరి పలుకులు’ అనే పేరుతో సమకాలీన ఇండియన్ ముఖ్యంగా తెలుగు సినిమాలను విశ్లేషణ చేస్తూ టైం పస చేస్తున్నారు. నిజానికి ఈ దిగ్గజ రచయిత విమర్శలకు దూరంగా ఉంటారు. అయితే అప్రకటిత రిటైర్మెంట్ తర్వాత ,…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఆలా వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ని కూడా త్రివిక్రమ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి అరవింద సమేత లాంటి అప్పటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. నితిన్ కి కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది త్రివిక్రమే. ఇలా పని చేసిన ప్రతి హీరోకి అయితే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లేదా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు…