Manoj Paramahamsa joins Guntur Kaaram crew: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కథలో మార్పులు మొదలు, మహేష్ ఇంట విషాదాలతో షూటింగ్ క్యాన్సిల్ అయి షెడ్యూల్స్ వాయిదా పడటం, హీరోయిన్లు మారడం, టెక్నీషియన్లు తప్పుకోవడం వంటివి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈమధ్య కాలంలో ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ ను…
మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ఈ భామ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది.రవితేజ హీరో గా నటించిన `ఖిలాడీ`సినిమాతో ఈ భామ తెలుగు తెరకు పరిచయం అయింది.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోక పోయిన అదిరిపోయే డాన్సులు మరియు అందంతో అందరినీ ఫిదా చేసింది. దీంతో అడవి శేష్‌కి జోడీగా హిట్ 2 లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ భామ గ్లామర్…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ ముహూర్తాన మొదలయ్యిందో అప్పటినుంచి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంభోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది.. కాగా నేడు ఆగష్టు 9న…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా హిట్స్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Guntur Kaaram: ఆగస్టు 9.. అనగానే సూపర్ స్టార్ అభిమానులు పండగ మొదలుపెట్టేస్తారు. ఎందుకంటే ఆరోజే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కాబట్టి. సాధారణంగా అయితే ఇప్పటికే మహేష్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి.
గుంటూరు కారం సినిమాపై మహేష్ ఫాన్స్ పెట్టుకున్న హోప్స్ మాటల్లో చెప్పడం కష్టమే. దాదాపు 12 ఏళ్ల క్రితం కలిసి సినిమా చేసిన త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఎంతగానే వెయిట్ చేసారు ఫాన్స్. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మహేష్ త్రివిక్రమ్ కలిసి గుంటూరు కారం సినిమాని అనౌన్స్ చేయగానే సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్ ని మరింత పెంచుతూ మాస్ స్ట్రైక్ వీడియో బయటకి వచ్చింది. వింటేజ్ స్టైల్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.