మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా పై ఎవరూ కూడా ఊహించని రీతిలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్ మరియు నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ వస్తున్నాయి. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ అస్సలు…
Mahesh Fans in tension due to Sree leela: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విచిత్రమో తెలియదు కానీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. ముందుగా కథ మార్చాలని అనుకుని కొంత షూటింగ్ లేట్ చేయగా తర్వాత మహేష్ బాబు తల్లి తండ్రి చనిపోవడం ఆ తర్వాత ఆర్టిస్టుల…
అరె బాబు… గుంటూరు కారం పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని మేకర్స్ ఎంత చెప్పినా నమ్మేదేలే అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. కానీ… ఇలాంటి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఈ నెల 24 నుంచి కొత్త…
Pooja Hegde steps out of Guntur Kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. మే 31న మాస్ స్ట్రైక్ గ్లిమ్ప్స్ తో ఘట్టమనేని అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చారు. మహేష్ బాబుని మాస్ గా చూపించడంలో త్రివిక్రమ్ సూపర్ సక్సస్ అయ్యాడు. 2024 జనవరి రిలీజ్ అవ్వాల్సిన గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. శహోటింగ్ ఆగిపోయింది, సినిమా ఆగిపోతుంది, కథని మారుస్తున్నారు, థమన్ ని తీసేసారు, మహేష్…
Guntur Kaaram shoot Update: 12 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక ప్రాజెక్ట్ సిద్దమవుతోంది. గుంటూరు కారం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్లో 28వ సినిమా. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఎస్ చినబాబు, ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న ప్రకారం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్‌లో నిరంతర జాప్యం…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా, వచ్చే జనవరికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనే అంచనాలని అనౌన్స్మెంట్ తోనే సెట్ చేసిన సినిమా ‘గుంటూరు కారం’. మెసేజులు లేకుండా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చాలా రోజుల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. ఫస్ట్ లుక్ కే రచ్చ లేపిన త్రివిక్రమ్ అండ్ టీమ్… మే 31న వదిలిన మాస్…
Shoot Shufflings for Mahesh Babu’s Guntur Kaaram: ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో షూట్ కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి, తండ్రి మరణించడంతో మరి కొన్నాళ్లు వాయిదా పడింది. ఇక మహేష్ బాబు ఇంకా…
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది..నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కూడా మంచి వసూళ్ళు రాబట్టడానికి శ్రీలీల అభినయమే కారణమని చాలామంది కూడా భావిస్తారు. యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న శ్రీలీల ఆ క్రేజ్ కు అనుగుణంగా అవకాశాలను అందుకుంటుంది.టాలీవుడ్ లో ఇప్పుడు బాగా ఆఫర్స్ తో బిజీగా వున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతోన్న సరికొత్త సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వాళ్ళిద్దరి కలయిక లో తెరకెక్కుతున్న సినిమా ఇది.’గుంటూరు కారం’ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు. అందులో శ్రీలీల కూడా ఒకరు. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన తొలిసారిగా నటిస్తుంది శ్రీలీల. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్…