Meenakshi Chaudhary :కిల్లింగ్ లుక్స్ తో మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ఈ భామ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది.రవితేజ హీరో గా నటించిన `ఖిలాడీ`సినిమాతో ఈ భామ తెలుగు తెరకు పరిచయం అయింది.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోక పోయిన అదిరిపోయే డాన్సులు మరియు అందంతో అందరినీ ఫిదా చేసింది. దీంతో అడవి శేష్‌కి జోడీగా హిట్ 2 లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ భామ గ్లామర్ పరంగా కూడా తానేంటో నిరూపించుకుంది.రొమాంటిక్ సీన్లలో కూడా అదరగొట్టింది.దీంతో ఈ భామకి కమర్షియల్ హీరోయిన్‌కి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయని ఇండస్ట్రీ గుర్తించింది. దీంతో వరుసగా ఆఫర్స్ రావడం మొదలు అయ్యింది.ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉంది.. ఇటీవల ఈ అమ్మడు `గుంటూరు కారం` చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది.
ఆ సినిమాలో ముందుగా పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేయగా కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకుంది. దీనితో పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నారు..ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఈ భామ యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో కూడా ఓ సినిమా చేస్తుంది. దీనికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న `మట్కా` అనే మరో సినిమాలో కూడా హీరోయిన్‌గా చేస్తుంది మీనాక్షి చౌదరి.ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. ఇలా వరుస సినిమాలతో బిజీ గా వున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది . తాజాగా ఈ భామ బ్లాక్ టీషర్ట్ ధరించి పరువాల విందు చేసింది. బిగవైన డ్రెస్ లో తన క్లీవేజ్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!