Home
Guntur Kaaram
Guntur Kaaram News
-
Guntur Kaaram: మహేష్ బర్త్ డే గిఫ్ట్ లేనట్టే.. ఇక ఆశలు వదిలేయడమే
Guntur Kaaram: ఆగస్టు 9.. అనగానే సూపర్ స్టార్ అభిమానులు పండగ మొదలుపెట్టేస్తారు. ఎందుకంటే ఆరోజే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కాబట్టి. సాధారణంగా అయితే ఇప్పటికే మహేష్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. -
Guntur Kaaram: సాంగ్ రిలీజ్… ఆ గోలని ఆపడానికేనా?
గుంటూరు కారం సినిమాపై మహేష్ ఫాన్స్ పెట్టుకున్న హోప్స్ మాటల్లో చెప్పడం కష్టమే. దాదాపు 12 ఏళ్ల క్రితం కలిసి సినిమా చేసిన త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఎంతగానే వెయిట్ చేసారు ఫాన్స్. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మహేష్ త్రివిక్రమ్ కలిసి గుంటూరు కారం సినిమాని అనౌన్స్ చేయగానే సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్ ని మరింత పెంచుతూ మాస్ స్ట్రైక్ వీడియో బయటకి వచ్చింది. వింటేజ్ స్టైల్… -
Guntur Kaaram: మళ్లీ మొదలవనున్న షూటింగ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్… -
Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. ఒకపక్క గొడవలు.. ఇంకోపక్క ప్రమోషన్స్..?
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Guntur Kaaram: సూపర్ స్టార్ లేకుండానే షూటింగ్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది అనే… -
Guntur Kaaram: సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్
PS Vinod Out from Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 28 వ చిత్రం, గుంటూరు కారం నిరంతర పుకార్లు, ఊహాగానాలతో ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా నుంచి ఇప్పటికే పూజా హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ పీ ఎస్ వినోద్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి… -
Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ ట్రిప్… మూడు వారాల బ్రేక్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రీసెంట్ గా ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ వీడియో ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. సూపర్ యాక్షన్ పార్ట్, మహేష్… -
Prakash Raj: ఈ లీకుతో గుంటూరు కారం కథ నిజామాబాద్ కి మార్చేసింది…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ఒక మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు మహేష్ అండ్ త్రివిక్రమ్. ఈ కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్, ఎగ్జైట్మెంట్ ని… -
Guntur Kaaram: అన్నా..వెకేషన్లో సినిమా చేస్తున్నావా?.. సినిమా మధ్యలో వెకేషన్ తీసుకుంటున్నావా?
Mahesh Babu is taking a break again from Guntur Kaaram: అతడు, మహేష్ ఖలేజా లాంటి సినిమాలు తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ ఏదో ఒక కారణంతో సినిమా… -
Menakshi Chaudhary : ట్రెడిషనల్ వేర్ లో అదరగొట్టిన ఖిలాడి భామ..
మీనాక్షి చౌదరి.. ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.ఈ భామ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమా లో నటించి మెప్పించింది. ఖిలాడి సినిమాలో ఈ అమ్మడి అందాలకు ప్రేక్షకులు తెగ ఫిదా అయిపోయారు..కానీ ఖిలాడి సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఆ తరువాత అడివి శేష్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!