సూపర్ స్టార్ మహేష్ బాబు యావరేజ్ సినిమాలతో కూడా సాలిడ్ హిట్స్ కొట్టడంలో దిట్ట. రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో కూడా 150-200 కోట్లు ఈజీగా రాబట్టడం మహేష్ కి అలవాటైన పని. అందుకే మహేష్ ని అందరూ రీజనల్ కింగ్ అంటుంటారు. ఈ కింగ్ ఇప్పుడు మాటల మాంత్రికుడితో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. జనవరి 12న సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా,…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ముందు నుండే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి..సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం” ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా…
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రకాష్ రాజ్… మహేష్ బాబుని చూస్తూ “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు… ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అంటాడు. ఘట్టమనేని అభిమానులకి థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి వాడాల్సి వస్తుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తుంది. అనుకున్న దానికన్నా చాలా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన…
ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు…
2024 సంక్రాంతి నెవర్ బిఫోర్ యుఫోరియాని క్రియేట్ చేసేలా ఉంది. రవితేజ నుంచి తేజ సజ్జా వరకూ చాలా మంది హీరోలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సలార్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుండడం, కల్కి సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుండడంతో… ఇదే మంచి టైం అనుకోని చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈగల్, హను మాన్, నా సామీ రంగ, VD 13 సినిమాలు…
Eagle: సంక్రాంతి అంటే .. సినిమా పండుగ. తెలుగు ప్రేక్షకులకు అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసే పండుగ .. అందుకే ప్రతి హీరో .. సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇక ప్రతి సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు ..
యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోలతో మీడియమ్ బడ్జట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తనకి అనిపించింది చాలా ఓపెన్ గా చెప్పే నాగవంశీ… తన సినిమాల అప్డేట్స్ ఇచ్చే విషయంలో, తన సినిమాలని ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చే విషయంలో చాలా క్లియర్ గా మాట్లాడుతాడు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది. మ్యాడ్ సినిమా…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీ గా వున్నారు.మాటల మాంత్రికుడు త్త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో లో యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు..ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది…
సునీల్.. కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో అద్భుతమైన కామెడితో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే కమెడియన్ ఎంతగానో అలరించిన సునీల్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఈయన హీరోగా నటించిన అందాల రాముడు , మర్యాద రామన్న , పూల రంగడు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఆ…