CM Nitish Kumar: రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్.. బీహార్‌లో బీజేపీ మాస్టర్ ప్లాన్..?
- రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్..?
- బీహార్ రాజకీయాల్లో జోరుగా ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో ఈ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. నితీష్ కుమార్ ఢిల్లీ రాజకీయాల్లోకి వస్తే బీహార్ సీఎం పీఠం ఖాళీ అవుతుంది. దీంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఆసక్తికరంగా మారింది. నితీష్ కుమార్ రాజ్యసభ పేపర్స్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, నితీష్ రాజ్యసభకు వెళ్లగానే ఆయన కుమారుడు నిషాంత్‌ను డిప్యూటీ సీఎంగా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మార్చి 16 తర్వాత నితీష్ రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
Read Also: Telangana: రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ..
Also Read
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తన సొంత పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయవచ్చని తెలుస్తోంది. 2026 రాజ్యసభ ఎన్నికల మధ్య ఈ వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ అగ్రనాయకత్వాలు వారసత్వ ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆలోచిస్తున్నాయి. కేంద్రంలోని ఏన్డీయే కూటమి నితీష్ కుమార్‌కు ప్రధాన బాధ్యత అప్పగిస్తారని వినికిడి. ప్రస్తుతం, బీహార్ సంకీర్ణంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 89, జేడీయూకు 85 సీట్లు ఉన్నాయి. మొత్తంగా ఎన్డీయే కూటమికి 202 స్థానాలు వచ్చాయి. ఈ కూటమిలో బీజేపీ, జేడీయూలు కాకుండా చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 19, HAM-Sకు 5 సీట్లు, RLMకు 4 సీట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!