ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మోడీ డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Namaz Row: గుజరాత్ యూనివర్సిటీలో ఏడుగురు విదేశీ విద్యార్థుల వర్సిటీ ప్రాంగణంలో నమాజ్ చేయడం వివాదాస్పదమైంది. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన ఆరుగురు, తూర్పు ఆఫ్రికాకు చెందిన మరో విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయడంతో గొడవలు చెలరేగాయి.
Gujarat university issue: క్యాంపస్ లో అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం గుజరాత్ లో చర్చనీయాంశంగా మారింది. వడోదరలోని ఎంఎస్ యూనివర్శిటీ వర్సిటీ ప్రాంగణంలో ఒక అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం కఠిన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని పలు మతసంస్థలు డిమాండ్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన ఉద్రిక్తతలకు కారణం అయింది.