Home
Gujarat High Court
Gujarat High Court News
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘క్రూరత్వం’’, ‘‘భర్తను విడిచిపెట్టడం’’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల ఉద్యోగ ఆశయాలను అణగదొక్కే విధంగా తీర్పులు ఇవ్వడం పాతకాలపు సామంతవా ఆలోచనలు అని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. గుజరాత్ ఫ్యామిలీ కోర్టు, ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళ తన… -
Divorce Case: “నా భార్యకు కుక్కలు అంటే ప్రేమ, దయచేసి విడాకులు ఇప్పించండి..”
Divorce Case: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం వింత కారణాన్ని లేవనెత్తారు. "తన భార్యకు వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ అని, ఇది తనపై క్రూరత్వాన్ని చూపిస్తోందని" అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఆయన హైకోర్టుకు వెళ్లారు. భార్యకు కుక్కలపై ఉన్న ప్రేమ తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. -
Gujarat High Court: టాయిలెట్లో కూర్చుని వర్చువల్ విచారణకు హాజరైన యువకుడు.. వీడియో వైరల్
గుజరాత్ హైకోర్టులో ఆన్లైన్ విచారణ సందర్భంగా ఓ వ్యక్తి టాయిలెట్లో కూర్చుని హాజరయ్యాడు. ఈ సంఘటన జూన్ 20న జస్టిస్ నిర్జర్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు చోటుచేసుకుంది. అక్కడ ‘సమద్ బ్యాటరీ’గా లాగిన్ అయిన వ్యక్తి ప్రత్యక్ష ప్రసార సమయంలో టాయిలెట్లో మలవిసర్జన చేసి తనను తాను శుభ్రం చేసుకుంటున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఈ ఊహించని సంఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also Read:Kodali Nani:… -
Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
Gujarat High Court: వివాహేత సంబంధానికి సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉండటం, భర్త ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండొచ్చని చెప్పింది. -
Gujarat HC: మహిళ పేరు, నంబర్ అడగడం “లైంగిక వేధింపుల” కిందకు రాదు..
Gujarat HC: మహిళ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ అడగడం సరికాదని, అయితే ఇది లైంగిక వేధింపుల కిందకు రాదని గుజరాత్ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. గాంధీనగర్‌కి చెందిన ఒక మహిళ తన పేరు అడిగినందుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై IPC సెక్షన్ 354A కింద FIR నమోదు చేసిన తర్వాత ఈ తీర్పు వచ్చింది. -
Yusuf Pathan: నేను ఎంపీ అయ్యాను కాబట్టే బుల్డోజర్లు తెస్తారు..
Yusuf Pathan: టీమిండియా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ భూ ఆక్రమణకు సంబంధించి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నుంచి నోటీసు అందుకున్న తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
Game zone fire: వీడియో గేమ్ జోన్ అగ్ని ప్రమాదంపై హైకోర్టు ఫైర్.. మున్సిపల్ అధికారులకు చివాట్లు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ వీడియో గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది. -
Kejriwal: గుజరాత్ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో (Gujarat High Court) చుక్కెదురైంది. ప్రధాని మోడీ (PM Modi) విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), సంజయ్ సింగ్‌లు ఇబ్బందుల్లో పడ్డారు. -
Gujarat High Court : ‘రేప్ అంటే రేపే…భర్త చేసినా సరే’.. వైవాహిక అత్యాచారంపై గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం
Gujarat High Court : అత్యాచారం తీవ్రమైన నేరమని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. బాధితురాలి భర్తే చేసినాసరే అది నేరమే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది. -
Gujarat High Court: మెయిల్ మిస్.. బెయిల్ ఔట్.. ఓ ఖైదీ దీనగాథ
ఓ వ్యక్తి బెయిల్ ఆర్డర్‌కు సంబంధించిన మెయిల్‌ను జైలు అధికారి తెరవనందున 3 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ. 1 లక్ష పరిహారం వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..