Marriage Record: రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పెళ్లిళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ లో మే 26న జరిగిన సామూహిక వివాహాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది.
Wedding Gown : ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది స్పెషల్. ఆ రోజు అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. కారణం పెళ్లికి వచ్చిన వాళ్లంతా వారి ధరించిన దుస్తుల పైనే చూపుంటుంది. అందుకే వెడ్డింగ్ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ల�
ఎవరికైనా ఏదైనా వ్యాధి సోకితే చాలా ఇబ్బంది పడతారు. కొందరు డిప్రెషన్‌లోకి కూడా వెళతారు. అయితే అమెరికాకు చెందిన డేనియల్ బ్రౌనింగ్ స్మిత్ తనకు సోకిన అరుదైన వ్యాధిని అవకాశంగా మార్చుకున్నాడు.
లూసియానాకు చెందిన 47 ఏళ్ల ఏవిన్ డుగాస్ జట్టుతో గిన్సిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది ఇంచు పొడవు ఆఫ్రో( ఆఫ్రికన్ స్టైల్ ) హెయిర్ స్టైల్ తో ఈమె ఇప్పుడు వార్తాలల్లో నిలిచింది. అయితే.. ఆమె గిన్సిస వరల్డ్ రికార్డు బద్దలు కొట్టడం ఇదే తొలిసారి కాదు.. 2010 సమయంలో.. నాలుగు ఫీట్ల జుట్టతోనూ ఆమె ఇలాగే ర
తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి మరి వారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు.అతను మరెవరో కాదు ప్రతీక్ విఠల్ మోహితే. అయితే అతని శరీరమే అతనికి శాపంగా మారింది.ఎందుకంటే ప్రతీక్ అందరిలాగా కాకుండా పొట్టిగా ఉంటాడు.అంటే ప్రతీక్ కేవలం 3.4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.
యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనం కోసం భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన బహుమతి. దీనిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెరుగైన జీవన నాణ్యత కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.