వయసు చిన్నదే అయినా ఆమె ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించేలా చేసింది. ఆమెలో ఉన్న టాలెంట్‌తో రెండు క్లాసులు ఎగబాకి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
కొన్ని సందర్భాలలో ప్రపంచ రికార్డులను కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా సృష్టిస్తాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు లిఖించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. 6 సంవత్సరాలున్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా లోని ఒరెగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే ‘రోమియో’ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది.…
సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన అది ఇట్టే అందరూ తెలుసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు అనేక ప్రదేశాలను తిరుగుతూ.. ఆ ప్రదేశాలకి సంబంధించి ఉన్న అందాలని, విశేషలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తారు. ఇకపోతే తాజాగా ఓ భారతీయ యువతీ జపాన్ దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ను పరిచయం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read:…
క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం సృష్టించారు. నెల రోజుల ముందే అమెరికాలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒక్కో స్టేట్ ఒక్కోరకంగా క్రిస్మస్ పండుగ ఏర్పాట్లను నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లో డ్రోన్ షోతో పండగకు శోభ తెచ్చారు. టెక్సాస్ ప్రజల విన్నూత్న ప్రదర్శనకు ఏకంగా వరల్డ్ గిన్నిస్ బుక్కే ఫిదా అయ్యింది. అక్కడ నిర్వహించిన 1500 డ్రోన్ల ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. కాగా గత…
Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది.
Guinness World Record: కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఇటువంటి వారు నిద్ర మధ్యలో తమకు తెలియకుండానే లేచి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు ఏం చేశారో కూడా గుర్తుండదు. సాధారణంగా ఇలాంటి వారు ఇంటిలోనో, ఇంటి చుట్టు పక్కలో తిరుగుతూ ఉంటారు. అయితే ఓ బాలుడు మాత్రం నిద్రలో ఏకంగా 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగింది. తాజాగా గిన్నిస్…
అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హానీకట్ అనే మహిళ అరుదైన రికార్డు అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఆమేకు 11.8 ఇంచుల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు.
ఎవరి పిచ్చి వారికానందం. అటువంటిదే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అమెరికాకు చెందిన ఓ మహిళ అతి బిగ్గరగా త్రేన్పు రప్పించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.